మహేష్ బాబు పక్కన ఉన్న ఈ క్రేజీ హీరో ఎవరో తెలుసా..?

September 25, 2021 at 11:10 am

టాలీవుడ్ లో సెలబ్రిటీస్ చైల్డ్ యాక్టర్ గా ఉన్నప్పుడు ఫోటోలు ఈ మధ్య కాలం లో వైరల్ అవుతున్ననాయి.అయితే ఆ హీరోలను చైల్డ్ ఫోటోలు చూస్తే గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది.ఇప్పుడు సరిగ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన పక్కన ఉన్న ఒక చిన్న బాబు నిల్చొని ఉన్నాడు.ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ గా మారుతోంది. ఆ హీరో ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో కాదు నిర్మలాకాన్వెంట్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువహీరో రోషన్. ఈ యువ హీరో శ్రీకాంత్ కొడుకు. తాజాగా పెళ్లిసందడి సినిమాతో రోషన్ త్వరలో మన ముందుకు రాబోతున్నాడు.

Srikanth's Son Roshan First Look in Nirmala Convent!

ఇక పెళ్లి సందడి సినిమాకు సంబంధించి ట్రైలర్ని మహేష్ బాబు విడుదల చేయడం విశేషం. ఇక మహేష్ బాబు తో రోషన్ చిన్నప్పటి ఫోటో షేర్ చేయడం వల్ల ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక తన తండ్రి శ్రీకాంత్ కు బాగా పేరు తెచ్చి పెట్టినటువంటి సినిమా పెళ్లి సందడి. అదే సీక్వెల్స్ లో ఇప్పుడు రోషన్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ యువహీరోకి కూడా పేరు తెచ్చిపెడుతుందేమో.. వేచి చూడాల్సిందే

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ క్రేజీ హీరో ఎవరో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts