భోళా శంకర్ చిత్రంపై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి..!!

టాలీవుడ్లో సీనియర్ హీరోలలో చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. తాజాగా చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకు రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి చెప్పే డైలాగులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిరంజీవికి జోడిగా తమన్న నటిస్తుండగా.. […]

డ్రగ్స్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న హీరో నిఖిల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు నిఖిల్.. ఆ తర్వాత తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. తాజాగా తన నటించిన స్పై సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత కొద్దిరోజులుగా సినీ సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం మళ్లీ వైరల్ గా మారుతోంది. కభాలి సినిమా నిర్మాత కేపీ […]

శ్రీదేవి ని మురళీమోహన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?

టాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన అన్నిటినీ ఇష్టపడని ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు అయితే శ్రీదేవి పై గతంలో ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటూ శ్రీదేవితో పెళ్లి విషయం పైన మాట్లాడడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నటుడు మురళీమోహన్ సినీ ఇండస్ట్రీకి దూరమై దాదాపుగా 10 సంవత్సరాలు పైనే అవుతోంది. రాజకీయాలలో […]

2026 లో స్టార్ హీరోలు మరణం.. సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!!

టాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉందో అలాగే సినీ నటుల, రాజకీయ నాయకుల జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి ఆస్ట్రాలజర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆయన ఎంతోమంది హీరోయిన్స్ చేత పూజలు చేయిస్తూ వైరల్ గా మారుతూ ఉంటారు.. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని సంగతి చెప్పింది వేణు స్వామి అది చెప్పింది చెప్పినట్లు జరిగింది. ఆ తరువాత ఒక హీరో అనారోగ్యంతో చనిపోతాడని […]

స్టార్ హీరో ను అంతమాట అనేసిన ఆవికాగోర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట చిన్నారి పెళ్లికూతురుగ గా పేరు ఈ సీరియల్ హిందీ నుంచి డబ్బింగ్ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆవికా గోర్.. ఆ తర్వాత పాపులారిటీతోనే ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగుతరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ వెంటనే వరుస గా సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందనుకున్నారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరమై […]

హాట్ టాపిక్ గా థమన్ కామెంట్స్..మజ్జిగ స్టాల్ పెడతానంటూ..!

థమన్..ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు. తక్కువ టైంలోనే స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. గతంలో థమన్ ని కాపీ క్యాట్ అని కూడా పిలిచేవారు. ఆయన చేసిన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే కొన్ని రోజులుగా థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ సినిమాకి ప్రాణం పోస్తున్నాడు. అఖండకి థమన్ మ్యూజిక్ ఎలా కొట్టాడో చెప్పనక్కలేదు. బాక్సులు బద్దలయిపోయాయి. అయితే ఇప్పుడు థమన్ కి ఒక హీరోతో గొడవలు ఉన్నాయనే వార్తలు […]

తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన తమన్నా..!!

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ లో బోల్డ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అరుణియా శర్మ , హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా సిరీస్ జి కార్ధ. ఈ సిరీస్ మొన్నటి నుంచి ట్రిమ్మింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే దానికంటే ఎలా ఉండబోతోంది అనే విషయమే […]

పెళ్లి విష‌యంలో కృతిస‌న‌న్ ఇంత భ‌య‌ప‌డిందా…. !

సినీ ఇండస్ట్రీలో వాళ్లంటే ఎక్కడో ఒకచోట చిన్న చూపు ఉండనే ఉంటుంది.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని వారి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేము.. సక్సెస్ ఉన్నంతకాలం స్టార్డం మాత్రమే ఉంటుంది సినిమా అంటే గ్యారెంటీ లేని లైఫ్ అని సెక్యూరిటీ కూడా ఉండదని చాలామంది నటీనటుల సైతం ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా హీరోయిన్లుగా సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలను సైతం ఎదుర్కోవలసి […]

నటుడు జే.డీ.చక్రవర్తి పై విష ప్రయోగం చేసింది ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు జేడీ చక్రవర్తి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరో గానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు చిత్రాలలో నటించారు. ఇప్పటికీ పలు చిత్రాలలో, వెబ్ సిరీస్లలో నటిస్తే బిజీగా ఉన్నారు జెడి చక్రవర్తి. జె.డి చక్రవర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తనపైన ఒక వ్యక్తి ఏకంగా ఎనిమిది నెలల పాటు విష ప్రయోగం చేశారని విషయాన్ని తెలియజేశారు […]