కొత్త బ్యాన‌ర్ ప్రారంభిస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఫ‌స్ట్ మూవీ ఆ హీరోతోనే అట‌!?

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ ఓవైపు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతూనే.. మరోవైపు కొణిదెల‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా ప‌లు సినిమాలను నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా సత్తా చాటుతున్నాడు. అయితే ఆల్రెడీ ఒక సొంత బ్యానర్ కలిగి ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు మరో కొత్త బ్యాడర్ ను ప్రారంభించబోతున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న త‌న స్నేహితుడు విక్రమ్ తో క‌లిసి `వి మెగా పిక్చ‌ర్స్‌(V Mega […]

చిరంజీవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో 150 కి పైగా చిత్రాల్లో నటించారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నారు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ముద్ర వేసుకున్నారు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు ఇప్ప‌టికీ గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గతంలో చిరంజీవి మెగా ఫోన్ ప‌ట్టారన్న సంగతి మీకు తెలుసా..? అవును చిరంజీవి దర్శకత్వంలో […]

నా దేవుడు చిరంజీవే అంటూ షాకింగ్ కామెంట్లు చేసిన సీనియర్ నటుడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎలాంటి సహాయం చేయాలన్న ముందు వరుసలో ఉంటారు.. ముఖ్యంగా ఆయనకు అవసరం ఉన్నవారికి కాదనకుండా సహాయం చేస్తూ ఉంటారు. చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా బయట చెప్పుకోరు.. కేవలం చిరంజీవి సహాయం పొందిన వారు మాత్రమే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.. అలా గతంలో తమిళ్, తెలుగు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు పొన్నంబలం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ నటుడు గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత […]

శరత్ బాబు చిత్రంలో చిరంజీవి విలన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసినదే.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సిని ప్రముఖుల సైతం శోకసముద్రంలోకి మునిగిపోయారు. శరత్ బాబుతో తమకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తూ పలువురు సెలబ్రిటీలు సైతం పలు రకాల పోస్టులను షేర్ చేస్తున్నారు. మొదట రామరాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన శరత్ బాబు ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలలో నటించారు. […]

ఒకే ఒక్కడు సినిమాని కోల్పోయిన టాలీవుడ్ స్టార్ హీరో అతడే..

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ప్రియులకు ఎన్నో మంచి హిట్ సినిమాలను అందించారు శంకర్. తాజాగా రామ్ చరణ్‌తో శంకర్ ఒక క్రేజీ ప్రాజెక్టును చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ డైరెక్టర్ కు మంచి మంచి పేరు తెచ్చిన సినిమాల్లో ఒకే ఒక్కడు సినిమా కూడా ఒకటి. 1999వ సంవత్సరంలో విడుదలైన ఒకే ఒక్కడు సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో ఒక రికార్డు క్రియేట్ చేసింది. అర్జున్ ఈ […]

డిజాస్ట‌ర్ టాక్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా?

ప్ర‌స్తుత రోజుల్లో సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తేనే థియేట‌ర్లు క‌ల‌క‌ల్లాడుతున్నాయి. పొర‌పాటున టాక్ అటు ఇటుగా ఉంటే.. ప్రేక్ష‌కుల‌ను ఆ సినిమా వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. కానీ, డిజాస్ట‌ర్ టాక్ తో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌సూళ్ల‌ను రాబట్టిన స్టామినా కేవలం మెగాస్టార్‌ చిరంజీవికే సొంతం. చిరు కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన చిత్రాల్లో `మృగరాజు` ఒకటి. గుణశేఖర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్ గా న‌టించింది. […]

ఆ సంవత్సరం మెగాస్టార్ వెండితెరపై ఎందుకు కనిపించలేదు..షాకింగ్ రీజ‌న్‌…!

సాధారణంగా మనిషి జీవితంలో గెలుపు, ఓటములు సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఈ గెలుపు ఓటములకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చూడని హిట్ సినిమా లేదు.. 1987లో మొదలుపెట్టి 1992 వరకు చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన స్టార్ హీరోగా నిలిచాడు. ఇలాంటి ఎన్నో ఘనతలు సాధించిన చిరంజీవికి కూడా ఓ సందర్భంలో భారీ అప‌జ‌యాల‌ను అందుకున్నాడు. మ‌రీ ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, […]

మృగరాజు సినిమాతో స్టార్ట్ అయిన డిజాస్టర్స్.. అఖిల్ తో ముగింపు?

సినిమా తియ్యడం వరకే దర్శక నిర్మాత పని. ఆ తరువాత సినిమా హిట్ ఆ? ఫట్ ఆ? అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. భారీ బడ్జెట్స్‌తో తెరకెక్కిన ఎన్నో సినిమాలు నిర్మాతలకు చేదు అనుభవాలను మిగిల్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా కేవలం తెలుగులోనే కాకుండా మిగితా భాషలో కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే సినిమా ప్లాప్ అవడం వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోయేది మాత్రం నిర్మాతలే అనేది వాస్తవం. గత ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన […]

వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్‌లో ఇన్ని ట్విస్టులా…!

ఎప్పటినుంచో మెగా కుటుంబంలో పెళ్లి భాజలు మోగబోతున్నాయి అంటూ ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే త్వరలోనే మెగా కుటుంబంలోని నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ తాజాగా ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చినా వాటిలో ఎలాంటి నిజం లేదని […]