తెలుగు సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుటుంబాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ సాగుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటాడు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరి కలయికలో వచ్చిన `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజాయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి కూడా ఎన్టీఆర్ పై అనేక సార్లు ప్రశంసలు […]
Tag: Chiranjeevi
చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన సినిమాలెన్నో తెలుసా..?
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా స్టార్ హీరోగా ఎదిగారని చెప్పవచ్చు. చిరంజీవి కెరియర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయాలు కూడా ఉన్నాయి. తన పేరు మీదే మరెన్నో రికార్డులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.. చిరంజీవి ఇప్పటివరకు 154 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇందులో 150 కు పైగా సినిమాలలో హీరోగాని నటించారు చిరంజీవి. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించారు. […]
హీరోయిన్ చెంప పగులగొట్టిన చిరంజీవి.. కారణమిదే
సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కష్టాలు తప్పవు. లైట్ బాయ్ కూడా తమను లెక్క చేయలేదని చాలా మంది నటీనటులు వాపోతుంటారు. స్టార్ హీరోలకు సైతం ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఆయన శాంత స్వభావి. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆయనది. తనను ఎవరైనా పరుషంగా విమర్శించినా పట్టించుకోరు. నవ్వి ఊరుకునే మంచి మనస్తత్వం ఆయనదని ఇండస్ట్రీ టాక్. అయితే ఆయనకు చాలా అరుదుగా కోపం వస్తుంటుంది. అలా కోపం వచ్చినప్పుడు మాత్రం ఆయనను […]
మెగాస్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. `భోళా శంకర్` విడుదల తేదీ వాయిదా!?
`వాల్తేరు వీరయ్య` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` మూవీతో బిజీగా ఉన్నాడు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రను పోషిస్తోంది. సుశాంత్, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి […]
మరొకసారి క్యాన్సర్ పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే చిరంజీవి గతంలో క్యాన్సర్ బారిన పడ్డాడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిరంజీవి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తాను ఎప్పుడు క్యాన్సర్ బారిన పడలేదని తెలియజేస్తూ క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన పెంచాల్సిన అవసరం గురించి మాత్రమే తాను మాట్లాడినట్లు తెలియజేశారు.. గతంలో తాము టెస్టులు చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని.. తాను ముందుగా ఇలాంటి చేయించుకోక […]
తండ్రి చిరంజీవి సినిమాని కాపీ చేసి హిట్ కొట్టిన రామ్ చరణ్.. ఏ మూవీనో తెలిస్తే షాక్ అయిపోతారు..!!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ ఎలాంటి స్టేటస్ అందుకొని ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని.. హాలీవుడ్ డైరెక్టర్ తో సైతం సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి చిన్న వార్తను సోషల్ మీడియాలో […]
“చచ్చేంత భయం” అంటూ “చంద్రముఖి” సినిమా ని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు అంటుంటారు సినీ ప్రముఖులు . నిజంగా అది నిజం అని చెప్పాలి . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారిన హీరోలు కూడా కొన్ని కొన్ని సార్లు పప్పులో కాలేస్తూ ఉంటారు . అయితే అలానే ఓ సినిమా విషయంలో పప్పులో కాలేసి ఇప్పటికీ బాధపడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ఎస్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ […]
హీరో చిరంజీవి అని తెలిసి..భోళా శంకర్ సినిమాలో తమన్నా పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవితో సినిమాలు తీయాలి అని.. చిరంజీవి నటించిన సినిమాల్లో నటించాలని అందరికీ ఉంటుంది . ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే 90% మంది జనాభా ఎప్పుడెప్పుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుందామా అనే వెయిట్ చేస్తూ ఉంటారు . అలాంటి ఒక్క క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . అయితే ఓ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు అని తెలిసి స్టార్ హీరోయిన్ ఆ సినిమాను రిజెక్ట్ […]
లైఫ్ లో ఫస్ట్ టైం సురేఖను చీట్ చేసిన చిరంజీవి.. ఆ నైట్ మెగాహీరో జీవితంలో ఓ పీడ కల..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడమే కాదు తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చే లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా మెగాస్టార్ చిరంజీవి .. తన పేరుని మలుచుకున్నాడు . అంటే అది నిజంగా ఆయనలోని గొప్పతనం అనే చెప్పాలి . ఇలాంటి స్థాయికి రావడానికి ఆయన ఎన్ని తిప్పలు పడ్డారు ..ఎన్ని కష్టాలు […]