ఈ వారంలో రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని.. అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది. మరోవైపు చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` […]
Tag: Chiranjeevi
గిల్లింతే గిల్లించుకోవాల్సిందే… తప్పదు కదా…!
మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల చిరంజీవి చేసిన కామెంట్లను ఉద్దేశించి కౌంటర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ పోకిరి సినిమాలో చెప్పిన డైలాగును ప్రస్తావించారు. గిల్లితే గిల్లించుకోవాల్సిందే అనే డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో గిల్లితే తిరిగి గిల్లుతారు అంటూ తనదైన స్టైల్లో స్పందించారు. కరెక్టే.. పేర్ని నాని చెప్పింది కరెక్టే.. గిల్లితే తిరిగి గిల్లాల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పెట్టారనే వివాదాన్ని మనస్సులో పెట్టుకుని పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల […]
వైవా హర్ష తో.. చిరంజీవికి ఉన్న బంధం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ లో కమెడియన్ హర్ష పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వైవా హర్ష అనే పేరు అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ లో కూడా బాగా ఫేమస్ అయిన హర్ష తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. మరి వైవా హర్ష ,చిరంజీవి స్నేహితుడు కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈ విషయం నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారుతోంది.. […]
హైపర్ ఆది చేసిన ఓవరాక్షన్ వల్లే.. భోళా శంకర్ సినిమాకు మైనస్ కాబోతోందా..?
బుల్లితెర కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడంతో పలు వాక్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హైపర్ ఆది కమెడియన్ గా సినిమా గురించి వేదిక పైన మాట్లాడాల్సింది పోయి చిరు పవన్ దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప […]
చిరు టార్గెట్‌గానే వైసీపీ..నాగబాబు కౌంటర్..పవన్ రెడీ.!
జగన్‌ని గాని, ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే వైసీపీ నేతల ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ఇస్తూ అండగా ఉంటున్న జగన్ పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. వెంటనే మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడతారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టారు. ఇక ఎప్పుడు విమర్శలు చేసే చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ రేంజ్ లో తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య బిజేపి అధ్యక్షురాలు […]
`భోళా శంకర్` ప్రీ రిలీజ్ బిజినెస్.. వీరయ్య కంటా తక్కువే.. ఇంతకీ మెగాస్టార్ టార్గెట్ ఎంత?
మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రోజుల్లో `భాళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రను పోషించింది. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీమేక్ మూవీ అయినా కూడా టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ తో […]
`భోళా శంకర్` మూవీ స్టార్స్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరు గట్టిగానే ఛార్జ్ చేశారుగా!?
ఈ వారంలో రిలీజ్ కాబోతున్న పెద్ద చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించింది. సుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు, రావు రమేష్, శ్రీముఖి తదితరులు ఇతర ముఖ్య పాత్రను పోషించారు. ఏకే […]
చిరంజీవి-బాలయ్య ఇంత పెద్ద స్టార్స్ అవ్వడానికి కారణం ఆ ఇద్దరే.. ఎన్ని జన్మలు ఎత్తిన ఆ రుణం తీర్చుకోలేరుగా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య . ఎవ్వరైనా సరే వేరే భాష హీరోలకు తెలుగు ఇండస్ట్రీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ఇద్దరి పేర్లు .అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండగా వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు పాపులారిటీ దక్కించుకున్నాయి.. సక్సెస్ అయ్యారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే వీరిద్దరూ ఇంత పెద్ద స్టార్స్ అవ్వడానికి కారణం వాళ్ళ భార్యలే అంటూ ప్రచారం జరుగుతుంది . ఎస్ […]
“భోళా శంకర్”లో శ్రీముఖి ప్లేస్ లో ముందు అనుకున్న బ్యూటి ఈమె.. వద్దు అంటూ చిరంజీవి చేతులెత్తి దండం పెట్టేసాడా..!!
ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ భోళాశంకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సైతం ఘనంగా నిర్వహించారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి – కీర్తి సురేష్ ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్లో మరింత స్పెషల్ గా కనిపించింది […]