ఆ తల్లిదండ్రులకు దైవంగా మారిన సోనూ సూద్..ఏకంగా ప్రాణాలనే పణంగా..!!

సోను సూద్ ఎంత దయనీయడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతని గురించి ఒక పుస్తకం రాసినా కూడా అది తక్కువే అవుతుంది.. కరోనా కష్ట కాలంలో ఎంతోమంది నిరుపేదలను ఆదుకున్న మహానుభావుడు గా పేదప్రజల గుండెల్లో దేవుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇకపోతే పేద ప్రజలకు మాత్రమే కాదు చిన్నారులకు కూడా గుండె ఆపరేషన్లు చేయించి వారి పాలిట దైవం గా మారుతున్నాడు.. సోనామసూరి సేవా కార్యక్రమం పై కొంతమంది విమర్శలు గుప్పించినా.. సోనూ సూద్ మాత్రం తన […]

అత్యాచార నిందితుడు మృతిపై.. మెగాస్టార్ చిరంజీవి ట్వీటర్ వైరల్..?

హైదరాబాదులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు గత కొద్ది రోజుల నుంచి..ఈ రాక్షసుడు కోసం వెతుకులాటలోనే ఉన్నారు ప్రజలు. ఇక ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం తనకు తానే శిక్ష విధించుకొన్నాడు నిందితుడు రాజు. ఇక దీంతో ఆ బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగిందని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చిరంజీవి కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆ చిన్నారి కుటుంబానికి […]