బాబుని వదలని ‘కుప్పం’ భయం…!

ఏదేమైనా గాని వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు బాగానే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది…రాష్ట్ర స్థాయిలోనే కాదు..ఆఖరికి తన కంచుకోటని సైతం కాపాడుకోవాలనే ఆలోచన బాబుకు వచ్చింది. వరుసగా పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకోవడం…టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకోవడంతో బాబులో భయం మొదలైంది…కుప్పం అసెంబ్లీని సైతం వైసీపీ కైవసం చేసుకుంటే ఇంకా బాబు పరిస్తితి అంతే సంగతులు. అందుకే ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందో అప్పటినుంచి […]

టీడీపీ-జనసేన: ఐదు జిల్లాల్లో స్వీప్?

రాజకీయాల్లో క్లీన్ స్వీప్ విజయాలు అనేది మంచి ఊపునిస్తాయి…పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందడం అనేది గొప్ప విషయమే. అయితే అలాంటి గొప్ప విజయాలు అరుదుగానే వస్తాయి. ఇక అలాంటి విజయాలు ఏ మధ్య ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలు వైసీపీ […]

10 సీట్లు ఫిక్స్ చేసిన బాబు..!

గతం కంటే భిన్నంగా చంద్రబాబు రాజకీయం ఉంది…గతంలో ఏ పని చేయాలన్న చాలా ఆలస్యంగా చేసేవారు. ఆఖరికి అభ్యర్ధులకు సీట్లు ఫిక్స్ చేసే విషయంలో కూడా చాలా లేట్..నామినేషన్ రేపు అనగా కూడా ఈరోజు సీట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని వల్ల అభ్యర్ధికి నియోజకవర్గంలో తక్కువ సమయం తిరిగే ఛాన్స్ ఉంటుంది..అందుకే ఆ సీట్లలో టీడీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా గతంలో ఇప్పుడు తీరు మారింది..నెక్స్ట్ అధికారంలోకి రావడం బాబుకు చాలా ముఖ్యం..అందుకే […]

వైసీపీ కోటలో టీడీపీకి భలే ఛాన్స్!

ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే..ఇక గత రెండు ఎన్నికల్లో అక్కడ వరుసగా వైసీపీ హవా కొనసాగుతుంది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ వైసీపీ హ్యాట్రిక్ విజయానికి టీడీపీ బ్రేక్ వేసేలా ఉంది..చాలా ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరేలా ఉంది. ఇంకోచెం కష్టపడితే ఆ సీటు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉంది. అలా వైసీపీ హ్యాట్రిక్ విజయానికి అడ్డు వేస్తూ…టీడీపీ దూకుడు మీదున్న నియోజకవర్గం ఏదో కాదో…ఉమ్మడి […]

బాబు-పవన్ కోసం బండ్ల..!

సినీ రంగంలో బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు..హాస్య నటుడు దగ్గర నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు..ఇక అప్పుడప్పుడు ఈయన సంచలమైన స్పీచ్ లు గురించి కూడా తెలిసిందే..ముఖ్యంగా పవన్ భక్తుడు అని చెప్పుకునే బండ్ల..పవన్ గురించి ఏ స్థాయిలో మాట్లాడతారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈయన సినీ రంగంలోనే కాదు..రాజకీయ రంగంలో కూడా బాగా సంచలనమనే చెప్పాలి. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి ఈయన […]

కమ్మని కాపు కాస్తున్న కల్యాణ్..!

అసలు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని…పవన్ లక్ష్యం ఒక్కటే అని అది చంద్రబాబుని సీఎం చేయడమే అని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని…ఇలా చంద్రబాబు-పవన్ ఒక్కటే అని చెప్పి సీఎం జగన్ దగ్గర నుంచి మంత్రులు, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు ఈ స్థాయిలో వైసీపీ..పవన్ ని టార్గెట్ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటే పవన్ కల్యాణ్ కు పూర్తి బలమైతే లేదు…జనసేన పార్టీ గట్టిగా చూసుకుంటే […]

ఆ రూల్‌కు బాబు బ్రేక్?

రాజకీయాల్లో ఎవరికైనా ప్రధాన లక్ష్యం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం…అందుకోసం నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తారు…ఆ వ్యూహాలు సక్సెస్ అయితే ఇబ్బంది లేదు…కానీ కొన్ని సార్లు ఫెయిల్ కూడా అవ్వొచ్చు..గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలన్న బాబు ఆశలు నెరవేరలేదు. జగన్ వ్యూహాలు ముందు బాబు నిలబడలేకపోయారు. బాబు వేసిన వ్యూహాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి…టీడీపీ అధికారానికి దూరమైంది. అయితే ఈ సారి అలా చేయకూడదని […]

పవన్ పాలిటిక్స్…నో క్లారిటీ?

పవన్ కల్యాణ్ చేసే రాజకీయంపై ఏ మాత్రం క్లారిటీ ఉండటం లేదు…అసలు ఆయన జనసేన బలోపేతం కోసం పనిచేస్తున్నారా? లేక టీడీపీని గెలిపించడం కోసం పనిచేస్తున్నారా? అనేది తెలియడం లేదు. మొదట నుంచి పవన్…టీడీపీకి అనుకూలమైన రాజకీయాలే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు…టీడీపీ చేసే తప్పులని పెద్దగా ప్రశ్నించరు. ఇక వైసీపీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. అధికారంలోకి వచ్చాక మరింత ఎక్కువ గా జగన్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఈ స్థాయిలో పవన్ ఎప్పుడు చంద్రబాబుని విమర్శించలేదు. […]

తమ్ముడుకు ఛాన్స్ ఇస్తున్న కేశినేని

గత కొన్ని రోజులుగా టీడీపీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే…గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఈయన ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో తెలియదు గాని, సొంత పార్టీపై బాగానే విమర్శలు చేశారు. అలాగే కొందరు నేతలని టార్గెట్ చేసి నాని విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక సొంత తమ్ముడు కేశినేని శివనాథ్(చిన్ని) టార్గెట్ గా కూడా నాని ఫైర్ అయిన […]