జగన్-బాబు: ఎవరి డప్పు వారిదే..!

ఏపీ నాయకులకు రాజకీయం చేయడానికి ఏ స్టేజ్ అయిన ఓకే అన్నట్లు ఉంది…అసలు తాము ఎక్కడైనా రాజకీయమే చేస్తాం అన్నట్లుగా నేతల తీరు ఉంది…అలాగే తమని తాము పొగుడుకోవడం, ప్రత్యర్ధులని తిట్టడం. ఇదే పని మీద ఉన్నారు. అయితే విచిత్రంగా తాజాగా ఆగష్టు 15 వేడుకలని సైతం…సొంత డప్పు కోవడం వాడేసుకున్నారు…చంద్రబాబు, జగన్.. సాధారణంగా ఏ సభలోనైనా ఈ ఇద్దరు నేతలు చేసేది ఒకటే అని, కానీ ఆగష్టు 15 వేడుకల్లో కూడా ఇలా చేయడంపై జనం […]

కళా వారసుడుకు బ్రేకులు?

రాజకీయాల్లో ఏ సీనియర్ నాయకుడైన తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పొజిషన్ లో పెట్టాలని అనుకుంటారు. ప్రతి నాయకుడు తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావలనే చూస్తారు. ఇప్పటికే చాలామంది నేతలు…తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో కొందరు నేతల వారసులు మంచి మంచి విజయాలు అందుకోగా, మరికొందరు విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో తమ వారసుడుని కూడా తీసుకొచ్చి, సీటు ఇప్పించుకుని విజయం దిశగా నడిపించాలని టీడీపీ సీనియర్ కళా […]

ముగ్గురు ఎంపీలు…మూడు కథలు!

ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో ఎంపీల విషయంలో రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే..ఎంపీలు టీడీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చేలా ముందుకెళ్తున్నారని కథనాలు వస్తున్నాయి. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు రామ్మోహన్, కేశినేని నాని, గల్లా జయదేవ్.. అయితే టీడీపీలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది…అలాగే లోక్ సభ లో తమ వాయిస్ బలంగా వినిపించే నేతలు. ఇక అంతా బాగానే ఉందనుకుంటే…ఈ ముగ్గురు ఎంపీలకు సంబంధించి..మూడు స్టోరీలు నడుస్తున్నాయి. ఇందులో మొదట కేశినేని నాని గురించి […]

వారసురాలు కోసం యనమల తిప్పలు?

తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా రాజకీయం చేస్తున్న యనమల రామకృష్ణుడు…ఫ్యామిలీకి రాజకీయంగా ఏ మాత్రం కలిసి రావడం లేదని చెప్పొచ్చు. 1983 నుంచి 2004 వరకు వరుసపెట్టి గెలుస్తూ సత్తా చాటుతూ వచ్చిన యనమలకు…2009లో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. 2009లో ఆయన విజయానికి బ్రేక్ పడింది..కంచుకోట లాంటి తుని నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయారు. ఇక అప్పుడు మొదలు ఇప్పటివరకు తునిలో యనమల ఫ్యామిలీ గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడు పోటీ […]

మోదీతో మరోసారి..ఈ సారి తేల్చేస్తారా?

ఎట్టకేలకు బీజేపీకి దగ్గరవ్వాలనే చంద్రబాబు కోరిక నెరవేరేలా ఉంది..గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఏదొరకంగా బాబు…బీజేపీకి దగ్గరవ్వడానికే చూశారు. తనకు కలిసొచ్చిన ప్రతి అంశాన్ని బీజేపీకి దగ్గరయ్యేందుకు వాడుకున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా…బాబుని మాత్రం దగ్గర చేసుకునేది లేదని బీజేపీ తేల్చి చెబుతూనే వచ్చింది. కానీ తాజాగా మోదీని బాబు కలవడం సంచలనంగా మారింది. ఆజాదీకా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళిన బాబు…మోదీని కలిశారు…ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీంతో మళ్ళీ […]

గోరంట్ల మ్యాటర్ డైవర్ట్?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది…ఆ వీడియో వ్యవహారం కాస్త ఇప్పుడు రెండు కులాల మధ్య చిచ్చు రాజేసే పరిస్తితికి వచ్చింది. అదే సమయంలో 2015లో తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసు తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు వీడియో నిజమో కాదో తెలిస్తే సరిపోతుంది…అప్పుడు దాని బట్టి చర్యలు తీసుకోవచ్చు..అలా కాకుండా రెండు కులాల మధ్య రచ్చ ఎందుకు జరుగుతుంది..అసలు సంబంధం లేకుండా ఓటుకు […]

బీజేపీతో బాబు..సజ్జల నిజాలు?

2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు..బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఎన్నికల ముందు వరకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బాబు…ఎన్నికల్లో ఓడిపోయాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు…అలాగే తమ సన్నిహితులు బీజేపీలోకి వెళ్ళినా సరే స్పందించలేదు. అసలు వారిని బాబే…బీజేపీలోకి పంపారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏదొక విధంగా బీజేపీకి బాబు మద్ధతు ఇస్తూనే వచ్చారు. ఇక చివరికి మోదీని కలిసే అవకాశం […]

దగ్గుబాటి వారసుడు మళ్ళీ దూరమేనా?

ఏపీలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదనే చెప్పాలి…అసలు ఏపీలో ఎక్కువ నడిచేది వారసత్వ రాజకీయమే..ఎవరికి వారు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి…సక్సెస్ చేయాలని సీనియర్ నేతలు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలువురు నేతల వారసులు రాజకీయాల్లోకి సక్సెస్ అయ్యారు…మరికొందరు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారసుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ భవిష్యత్తుపై క్లారిటీ రావడం లేదు. ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ […]

కన్ఫ్యూజ్ చేస్తున్న కేశినేని.. !

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారంపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాని వైఖరిపై అసలు క్లారిటీ రావడం లేదు..ఒకోసారి పార్టీని తిడతారు…మరొకసారి పార్టీతో కలిసి పనిచేస్తారు…అసలు ఆయన పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? అనేది ఏ మాత్రం తెలియడం లేదు. ఆ మధ్య సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ టార్గెట్ గా కూడా కేశినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ పార్టీతో సఖ్యతగానే ఉంటున్నారు..పైగా […]