వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మరొకసారి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఇక ఇటు జగన్ కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టిడిపి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ని కలుపుకుని జగన్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. పవన్ సైతం బాబుతో కలవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు కలిస్తే వైసీపీకి కాస్త ట్రబుల్ తప్పదు. అయితే అవేమీ లేకుండా టిడిపి-జనసేన కలిసొచ్చినా..ఆ రెండు పార్టీలకు […]
Tag: chandrababu
జనంలోకి బాబు..వైసీపీ ఇంకా లేపుతుందా!
ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు జనంలోకి ఎక్కువగా వెళుతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా బాబు జనంలోనే ఉంటున్నారు. దీంతో బాబుకు ప్రజా మద్ధతు కూడా బాగానే వస్తుంది. అయితే సిఎం జగన్ మాత్రం పెద్దగా జనంలోకి వెళ్ళడం లేదు. ఏదైనా పథకాలు, శంఖుస్థానపనలు పేరుతో..జనాలని సమీకరించి భారీ సభలు పెడుతున్నారు. అక్కడ స్పీచ్ జగన్ వెళ్లిపోతున్నారు. దీంతో జనంకు ఉన్న సమస్యలు ఆయనకు చేరడం లేదు. కానీ బాబు జనంలోకి వెళ్ళి జనం సమస్యలు […]
బాబుపై బీజేపీ తమ్ముళ్ళ ఆశలు..సీట్లు ఫిక్స్.!
ఏపీలో బీజేపీ పరిస్తితి చాలా వింతగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారని, ఏపీలో బిజేపి నేతలు హడావిడి చేస్తున్నారు గాని..రాష్ట్రానికి న్యాయం చేయని బిజేపిని ఏపీ ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. అదే సమయంలో బిజేపిలో రకరకాల నేతలు ఉన్నారు. కొందరేమో వైసీపీకి మద్ధతుగా రాజకీయం చేస్తుంటే..మరికొందరు టిడిపికి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి మద్ధతుగా ఉన్నవారు టిడిపితో పొత్తు లేకుండా చూసుకునే పనిలో ఉన్నారు. టిడిపికి మద్ధతు గా ఉన్నవారు..టిడిపితో పొత్తుకు రెడీ […]
బాబు అరెస్ట్..అంతకు రెండింతలు ఉంటుంది.?
చంద్రబాబు అరెస్ట్ అవుతారు? జైలుకు వెళ్తారు? అమరావతిలో భూముల స్కామ్..స్కిల్ స్కామ్..అబ్బో ఇలా ఒకటి చాలా స్కామ్‌లు గత టిడిపి హయాంలో జరిగాయి..వాటి అన్నిటిని బయటపెట్టి బాబుని జైల్లో పెడతామని గత నాలుగేళ్లుగా వైసీపీ చెబుతూనే ఉంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, జగన్ మాదిరిగా 43 వేల కోట్లు తినలేదని, జైలుకు వెళ్లలేదని, నిజాయితీగా ఉన్నానని, ఈ నాలుగేళ్ళల్లో ఏం పీకలేకపోయారని, ఇంకా ఏడాదిలో ఏం చేస్తారని, ఇప్పటివరకు తనపై పెట్టని కేసు లేదని, […]
వైసీపీ కోటలపై బాబు ఫోకస్..పట్టు దొరికేనా.!
నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..గ్యాప్ లేకుండా ప్రజల్లో తిరుగుతూ..ప్రజల మద్ధతు పెంచుకునే దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. టిడిపి బలం పెంచి..వైసీపీకి ధీటుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు నారా లోకేశ్ సైతం పాదయాత్రతో పార్టీకి ఊపు తెస్తున్న విషయం తెలిసిందే. ఇక బాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాంతో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. వారానికి మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. గత నెలలో కృష్ణా, ప్రకాశం, […]
ఉత్తరాంధ్రపై బాబు ఫోకస్..వైసీపీ సిట్టింగులపై పట్టు.!
వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటు చంద్రబాబు బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో రోడ్ షోలు, భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. గత నెలలో బాబు..కృష్ణా జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వరుసగా పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు […]
బీజేపీకి బాబు-పవన్ ట్విస్ట్.. అప్పుడే తేలుస్తారా?
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు రెండు సార్లు భేటీ కావడంతో పొత్తుపై క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఇద్దరు నేతలు కలవడంపై వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తోడేళ్లు గుంపు మాదిరిగా వస్తున్నారని జగన్ తో సహ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరు కలిసొచ్చిన తమ వైపే ప్రజలు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ లోలోపల మాత్రం బాబు-పవన్ పొత్తు విషయంలో వైసీపీ […]
రజనీకాంత్‌పై రాజకీయం..బాబు రివర్స్..వైసీపీకి రిస్క్.!
సూపర్ స్టార్ రజనీకాంత్..దక్షిణ భారతదేశంలో ఆయన పేరు తెలియని వారు ఉండదు..కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు..ఉత్తరాన కూడా రజనీకి ఉన్న క్రేజ్ వేరు. ఇక తమిళనాడు ప్రజలైతే ఆయన్ని ఓ దైవం మాదిరిగా కొలుస్తారు. అలాంటి రజనీకాంత్ ఇప్పుడు వైసీపీ నేతల చేతుల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం, చంద్రబాబుతో ఉన్న స్నేహం కారణంతో ఏప్రిల్ 28న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఆయన […]
అటు జగన్..ఇటు బాబు..ప్రజలు ఎవరి వైపు.!
అటు సిఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు..ప్రజల్లోనే ఉంటున్నారు. భారీ సభలతో జనంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతల సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. మరి వీరిలో ఎవరికి స్వచ్ఛందంగా వస్తున్నారు..ఎవరు బలవంతంగా తరలిస్తున్నారు. అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారంటే..చెప్పడం కష్టం గానే ఉంది. మొదట జగన్ గురించి మాట్లాడుకుంటే..ఆయన ఈ మధ్య కాలంలోనే జనంలో ఉంటున్నారు. కాకపోతే జనంలో తిరగడం లేదు. ఏదొక పథకం పేరుతో బటన్ నోక్కే కార్యక్రమం పెట్టుకుని, సభలు […]