లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్.. ఖ‌రీదు తెలిస్తే మైండ్ బ్లాకే!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఈయన.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న‌ ఈ చిత్రం త్వరలోనే […]

కొత్త‌ కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్‌..రేటు తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

మమతా మోహన్‌ దాస్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన య‌మ‌దొంగ సినిమా ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆడిపాడిన ఈ అందాల భామ‌.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా మ‌ల‌యాళంలో మాత్రం మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. న‌టిగానే కాకుండా సింగ‌ర్‌గానూ తానేంటో ఫ్రూవ్ చేసుకున్న మ‌మ‌తా.. క్యాన్స‌ర్ రావ‌డంతో దాదాపు ప‌దేళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. ఇక ఈ మ‌ధ్య సెకెండ్స్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం ప‌లు […]