మరోసారి తన గొప్పతనాన్ని నిరూపించుకున్న బాలకృష్ణ..!

హీరో నరసింహ బాలకృష్ణ తన విశాల హృదయాన్ని మరొకసారి చాటుకున్నాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే అడగ్గానే సహాయం చేస్తారు బాలకృష్ణ  ‘అన్‌స్టాపబుల్’ అనే షో చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో అజిత్ అనే కుర్రాడు తన సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అతను చదువు మానేసి పని చేస్తున్నాడు అనే విషయాన్ని బాలకృష్ణ చెవిన పడింది. ఇక దాంతో ఆ కుర్రోడు తన అక్కను బతికించుకునే కూలి […]

చిరంజీవి మరొకసారి తన విశాల హృదయంతో అభిమానికి సహాయం..?

మెగాస్టార్ చిరంజీవి అంటే వెండి తెరపై కనిపించి అభిమానులను అలరించే నటుడే కాదు నిజజీవితంలో కూడా ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునే ఆపద్బాంధవుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తర్వాత ఆ సమయంలో కూడా ఆక్సిజన్ వంటి పరికరాలను ప్రజలకు అందించడం జరిగింది. అయితే తాజాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అభిమానికి ఎంత ఖర్చు చేసైనా బతికించేందుకు సిద్ధమయ్యాడు చిరంజీవి. ఇక అసలు విషయంలోకి వెళితే విశాఖపట్నంలోని చిరంజీవి అభిమాని వెంకట్ క్యాన్సర్ […]

అన్నం ఇలా వండకపోతే.. ఈ వ్యాధి రావడం ఖాయం..!!

ఉత్తర భారత దేశ ప్రజలతో పోల్చుకుంటే దక్షిణ భారత దేశ ప్రజలు ఎక్కువగా ఆహారంగా వరి ఆధారిత పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిలో ముఖ్యమైనది అన్నం అని చెప్పవచ్చు. అన్నం లేనిదే ఏ ఇంట్లో కూడా ఎలాంటి వంట వండరు. అంతే కాదు అన్నం వండడం అతి సులువైన పని కూడా.. సరైన పద్ధతిలో అన్నం వండకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో దక్షిణ భూభాగం అంతా […]

కోలీవుడ్ లో విషాదం ప్రముఖ నటుడు ఆనంద్ కణ్ణన్ మృతి..?

చిత్ర సీమలో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నామధ్య కరోనా సమయంలో ఎంతో మంది చనిపోగా, వారి కుటుంబాలకు తగినంత సహాయాన్ని ఆ చిత్ర పరిశ్రమ చేయడం వంటివి జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా తమిళ చిత్ర సీమలో కూడా ఒక విషాదం చోటుచేసుకుంది. ఆరంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ఆనంద్ కణ్ణన్. ఇక సోమవారం రాత్రి మృతి చెందడం జరిగింది. నేను గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో […]

అల్లరి సుభాషిణి ప్రాణాలను కాపాడింది ఆయనే..!

అల్లరి నరేష్ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు చేసుకుంది సుభాషిని. ఆ తరువాత ఈమె ఎన్నో సినిమాలలో కమెడియన్ గా చేసి మంచి పేరు సంపాదించుకున్నది. కొద్దిరోజుల క్రితమే ఒక షోలో తనకు క్యాన్సర్ ఉన్నదని తెలియజేసింది.. దానికి కోలుకోవడానికి చాలా రోజులు పట్టిందని తెలిపింది. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. జబర్దస్త్ షో లో ఈమె ఇటీవల రాకేష్ టీమ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ స్కిట్ అయిపోయిన తర్వాత తన ఆరోగ్యం […]

క్యాన్సర్ హాస్పిటల్ లో జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ…!

బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఈరోజు బాలకృష్ణ దేశ ప్రజలకు 75 వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు సందర్భంగా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో కూడా జాతీయ పతాకాన్ని ఎగర వేయడం జరిగింది. కొన్నేళ్ల పాటు ఆంగ్లేయుల బానిసత్వం సంకెళ్ళలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధహస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం అసువులు బాసిన ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే ఇది అని […]