ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి థమన్ స్వరాలు అందించాడు. శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కంద పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. రామ్ నెవర్ బిఫోర్ లుక్, హై ఓల్టేజ్ యాక్టింగ్, బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు […]
Tag: boyapati srinu
`స్కంద` మూవీకి సాలిడ్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే రామ్ టార్గెట్ ఎంతో తెలుసా?
ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తే.. శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన రెండు ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను […]
స్కంద కోసం భారీగా బరువు పెరిగిన రామ్.. ఎన్ని కిలోలో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!
ఉస్తాద్ రామ్ పోతినేని మరికొన్ని గంటల్లో `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రామ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. భారీ అంచనాల నడుమ రేపు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో రామ్ చాలా కొత్తగా కనిపించాడు. సినిమా పోస్టర్లు, టీజర్, టైలర్స్ ను గమనిస్తే రామ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లియర్ కట్ […]
అఖండ సెంటిమెంట్ రిపీటైతే స్కంద బ్లాక్ బస్టరే.. భలే ప్లాన్ వేసావయ్యా బోయపాటి!!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ `స్కంద`. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. థమన్ స్వరాలు అందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
`స్కంద`ను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. రిపీటైతే రామ్ కి డిజాస్టరే!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న మొదటి సినిమా `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. కానీ, స్కందను ఇప్పుడు ఓ బ్యాక్ సెంటిమెంట్ భయపెడుతోంది. మాస్ చిత్రాలకు బోయపాటి శ్రీను కేరాఫ్ అడ్రెస్ అన్న సంగతి […]
రామ్ తో శ్రీలీలకు `స్కంద` మూడో సినిమానా.. యంగ్ బ్యూటీ ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంట్రా బాబు?
ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, […]
రామ్‌కి మహా తిక్క.. స్కంద ఈవెంట్ లో బాలయ్య ఓపెన్ కామెంట్స్!
రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. చిత్ర టీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో సందడి చేశారు. […]
స్టేజ్ పైనే శ్రీలీలకు వార్నింగ్ ఇచ్చిన బోయపాటి.. అంత తప్పు ఏం చేసిందంటే?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు స్టేజ్ పైనే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వార్నింగ్ ఇచ్చారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `స్కంద`. ఇందులో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శనివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. […]
మరోసారి బాలయ్య హెల్ప్ తీసుకుంటున్న రామ్.. ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్!
నందమూరి బాలకృష్ణ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మధ్య ఎంతో మంది అనుభవం ఉంది. బాలయ్యను రామ్ బాబాయ్ అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తుంటాడు. బాలయ్య సైతం రామ్ ను తన సొంత కొడుకులా భావిస్తుంటాడు. రామ్ డెబ్యూ మూవీ `దేవదాస్` దగ్గర నుంచి పలు చిత్రాల వేడుకలకు బాలయ్య స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి.. రామ్ కు తన విషెస్ తెలిపాడు. సింహాతో సహా బాలయ్య నటించిన పలు సినిమా ఈవెంట్స్ కు రామ్ సైతం […]