గుడ్డుని ఉడికించి తినడం లేక ఆమ్లెట్ల తినడం ఏది మంచిది..!!

మనం తినేటువంటి వాటిలో ఎక్కువగా పోషకాలు లభించే వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి.. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచి ప్రోటీన్లు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఎనర్జిటిక్ గా ఉంచడంలో కండరాల అభివృద్ధికి సైతం కోడిగుడ్లు చాలా సహాయపడతాయి. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారట.అలసట అనేది అసలు ఉండదని పలువురు హెల్త్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను పలు రకాల పద్ధతిలో తింటూ […]