అద్వానీకి దెబ్బా..? కుట్రా…?

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి రేసులో ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే.అద్వానీకి ఇది నిజంగా షాక్ లాంటిదే. వివాదస్పద క‌ట్ట‌డం బాబ్రీమ‌సీదు కూల్చివేత కేసులో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో ఆయ‌న‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ కేసులో అద్వానీతో పాటు ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీ, ఉమాభార‌తితో స‌హా మొత్తం 16 మందిని కుట్ర‌దారులుగా సుప్రీంకోర్టు నిర్దారించింది. గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఈ కేసు కొన‌సాగుతూనే ఉంది. ఈ కేసులో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప‌క్క‌న పెట్టి ల‌క్నో ట్ర‌యిల్ కోర్టును కేసు […]

2019: టీడీపీ+బీజేపీ+జ‌న‌సేన పొత్తు

సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు మారుపేరైన మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు.. మ‌రోసారి కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా ? జ‌నసేన ఈసారి టీడీపీ-బీజేపీతో క‌లుస్తుందా? అనే సందేహాలు ఇప్ప‌టివ‌ర‌కూ అంద‌రిలోనూ ఉన్నాయి. వీటన్నింటికీ స‌మాధానం ఇస్తూ.. ఆయ‌న సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ,బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీచేస్తాయ‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మరి జ‌నసేన‌కు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? ప‌వ‌న్ అడిగిన‌న్ని సీట్లు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒప్పుకుంటారా? అనే ప్ర‌శ్న‌లు […]

క‌ర్ణాట‌క‌లో బీహార్ ఫార్ములా: కాంగ్రెస్‌+జేడీఎస్ పొత్తు

బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేసేందుకు క‌ర్ణాట‌క‌లో బీహార్ ఫార్ములా అమ‌లు కాబోతుందా ? ఎట్టి ప‌రిస్థితుల్లోను క‌ర్ణాట‌క‌లో కాషాయ జెండా ఎగ‌ర‌కుండా ఉండేందుకు… సెక్యులర్‌ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ, జేడీ (ఎస్) పొత్తు పెట్టుకోనున్నాయా ? ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడనున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఒక‌ప్పుడు మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవ‌గౌడ నేతృత్వంలోని జేడీఎస్‌లోనే ఉండేవారు. దేవ‌గౌడ‌తో తీవ్ర‌స్థాయిలో విబేధాలు రావ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లో […]

ఆ ప్ర‌చార‌మే ఎంఐఎం కొంప‌ముంచుతోందా..?

రాజ‌కీయాల్లో అస‌ద్దుద్దీన్ సోద‌రులు అంటే అంద‌రికీ హ‌డ‌లే! అటు అసెంబ్లీ, ఇటు పార్ల‌మెంటు స‌మావేశాల్లో వారు మాట్లాడే విధానం వింటే.. వారికి సమాధానం చెప్ప‌డానికి కొంత ఆలోచించాల్సిందే! త‌మ వాగ్దాటితో అంద‌రినీ హ‌డ‌ల‌గొడుతుంటారు ఈ సోద‌రులు! ముఖ్యంగా ముస్లింలు ఎక్క‌డుంటే అక్క‌డ‌.. పోటీ చేసి ఎంఐఎం స‌త్తా చాటాల‌ని కోరుకుంటారు. కానీ ఇదే వాళ్ల కొంప‌ముంచుతోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ అంటే ఆమ‌డ దూరంలో ఉండే వీరు.. బీజేపీతో క‌లిసిపోయార‌నే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో పార్టీ నాయ‌కుల్లో ఇది […]

వెంకయ్యను కలిసిన టాలీవుడ్ శృంగార తార

తెలుగు న‌టి ర‌మ్య‌శ్రీ రాజ‌కీయాల ప‌ట్ల చాలా ఉత్సాహంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో ప‌లు ఆ టైప్ సినిమాల్లో న‌టించి హాట్ ఇమేజ్ తెచ్చుకున్న ర‌మ్య‌శ్రీ గ‌తేడాది త‌న స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఓమల్లి సినిమాలో కూడా న‌టించింది. ఆ సినిమా స‌రిగా ఆడ‌క‌పోయినా ఆమెకు న‌ట‌న‌కు, డైరెక్ష‌న్‌కు కాసిన్ని ప్ర‌శంస‌లు అయితే ద‌క్కాయి. ఇదిలా ఉంటే ర‌మ్య‌శ్రీ బీజేపీలోకి చేరే అవ‌కాశాలున్న‌ట్టు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ర‌మ్య‌శ్రీ కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడిని ఢిల్లీ వెళ్లి మ‌రీ క‌లిశారు. మ‌రి వారిద్ద‌రి మ‌ధ్య […]

కేసీఆర్ వ్యూహం తెలిస్తే బీజేపీకి నిద్ర ప‌ట్ట‌దేమో..

రాజ‌కీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎంత‌టి నేర్పరో ఇప్ప‌టికే అంద‌రూ ఒక అంచ‌నాకు వ‌చ్చేశారు. ఆయ‌న ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప‌క్క తెలంగాణ‌లో బ‌ల‌పడేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు పావులు క‌దుపుతుండ‌టంతో.. ఇప్పుడు ముస్లిం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ల్లే కాలేదు.. ఇప్పుడో కేసీఆర్ ప‌రిస్థితి కూడా అంతే అనేవాళ్లూ లేక‌పోలేదు. ఈ మాత్రం తెలియ‌కుండా ప‌దేప‌దే ఈ అంశంపై మాట్లాడటం వెనుక […]

చంద్ర‌బాబుకు మోడీ ప్ర‌యారిటీ పెరుగుతోందా..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌ విజ‌యం త‌ర్వాత‌ ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి. ఇక చంద్ర‌బాబును మోడీ ప‌క్క‌న పెట్ట‌డం ఖాయ‌మ‌ని, మోడీ వ‌ద్ద బాబు ప్రాధాన్యం త‌గ్గిపోతుంద‌నే ప్ర‌చారం జోరుగా వినిపించింది. కానీ అలా అన్న‌వారే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్ర‌బాబు-మోడీ సాన్నిహిత్యం మ‌ళ్లీ చిగురించింద‌న‌డానికి ఎన్డీయే ప‌క్షాల స‌మావేశం నిద‌ర్శ‌నంగా మారింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌ త‌రుణంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై మోడీ.. చంద్ర‌బాబు స‌ల‌హాలు తీసుకోవ‌డం ఆస‌క్తికరం గా […]

మళ్ళీ మోసం చేసిన బీజేపీ … దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ .. పోలవరం లేనట్టే ..!

ఏపీకి వ‌ర‌ప్ర‌దాయిని అని తెలుగు దేశం నాయ‌కులు, సీఎం చంద్ర‌బాబు ఆర్భాటంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న పోల‌వరం ప్రాజెక్టు వెనుక ఉన్న గుట్టు రట్టు అయింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్య‌త తామేన‌ని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై మ‌రో మెలిక పెట్టింది. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మాట మార్చిన ట్టుగానే ఇప్పుడు పోల‌వ‌రం గురించి కూడా మాట మార్చింది. ప్రాజెక్టుకు నిధుల లోటు లేకుండా చేస్తామ‌ని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై యూ ట‌ర్న్ తీసుకుంది. 2019లోగా […]

బీజేపీ నేతల ఎత్తుగడలను అనిచివేసే పనిలో కెసిఆర్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ అధిష్ఠానం ద‌క్షిణాధి రాష్ట్రాల‌పై పూర్తిగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా ముందుగా తెలంగాణపై పూర్తిగా ఫోక‌స్ పెట్టిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను మొద‌ట ప‌ట్టించుకోక‌పోయినా.. ఇప్పుడు మాత్రం వీటిని సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! అంతేగాక బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఆయ‌న‌లో గుబులు మొద‌లైంద‌ట‌. దీంతో బంగారు తెలంగాణ నినాదంతో బలపడుతున్న గులాబీ పార్టీ నేతలకు ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ వ్యూహాల‌కు చెక్ […]