పొంగులేటి-జూపల్లి బీజేపీలోకి కష్టమే..అప్పుడే తేలుస్తారు.!

తెలంగాణలో అధికారంలోకి రావాలని బి‌జే‌పి కలలు కంటున్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణలో రాజకీయంగా దూకుడుగా ముందుకెళుతున్నారు. పైగా అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్..బి‌జే‌పిని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు. దీంతో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కే‌సి‌ఆర్‌ని గద్దె దించి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ బలాన్ని మరింత పెంచేలా ముందుకెళుతున్నారు..ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులని బి‌జే‌పిలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బి‌ఆర్‌ఎస్ నుంచి […]

 బాబుపై బీజేపీ తమ్ముళ్ళ ఆశలు..సీట్లు ఫిక్స్.!

ఏపీలో బీజేపీ పరిస్తితి చాలా వింతగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారని, ఏపీలో బి‌జే‌పి నేతలు హడావిడి చేస్తున్నారు గాని..రాష్ట్రానికి న్యాయం చేయని బి‌జే‌పిని ఏపీ ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. అదే సమయంలో బి‌జే‌పిలో రకరకాల నేతలు ఉన్నారు. కొందరేమో వైసీపీకి మద్ధతుగా రాజకీయం చేస్తుంటే..మరికొందరు టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి మద్ధతుగా ఉన్నవారు టి‌డి‌పితో పొత్తు లేకుండా చూసుకునే పనిలో ఉన్నారు. టి‌డి‌పికి మద్ధతు గా ఉన్నవారు..టి‌డి‌పితో పొత్తుకు రెడీ […]

 బీజేపీకి బాబు-పవన్ ట్విస్ట్.. అప్పుడే తేలుస్తారా?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు రెండు సార్లు భేటీ కావడంతో పొత్తుపై క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఇద్దరు నేతలు కలవడంపై వైసీపీ  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తోడేళ్లు గుంపు మాదిరిగా వస్తున్నారని జగన్ తో సహ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరు కలిసొచ్చిన తమ వైపే ప్రజలు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ లోలోపల మాత్రం బాబు-పవన్ పొత్తు విషయంలో వైసీపీ […]

బీజేపీతో బాబు..రాష్ట్రంలో పొత్తు ఉంటుందా?

చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో క్లారిటీ లేకుండా ఉంది. కానీ టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు దిశగా వెళుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తుకు సుముఖంగా లేదని అంటుంది. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తుకు రెడీగా లేదు. అటు జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. ఇక బి‌జే‌పితో కలిసి ముందుకెళితే గెలవడం కష్టం..అందుకే […]

కేసీఆర్‌కు షా కౌంటర్లు..ముస్లిం రిజర్వేషన్లపై సంచలనం.!

తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బి‌జే‌పి..కే‌సి‌ఆర్ సర్కారుపై తమదైన శైలిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కే‌సి‌ఆర్‌ని గద్దె దించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని బి‌జే‌పి ఉపయోగించుకుని ముందుకెళుతుంది. ఇటు కేంద్రంలోని పెద్దలు సైతం..తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. ఓ వైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడే గెలుపే లక్ష్యంగా బి‌జే‌పి పనిచేస్తుంది..ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలు […]

బీజేపీకి టీడీపీ దూరమే..గట్టిగానే టార్గెట్ చేశారు.!

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య ఉంటుందంటే..ఇప్పుడే క్లారిటీ వచ్చేలా లేదు. కాకపోతే బి‌జే‌పితో పొత్తు విషయంలో మాత్రం క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. జనసేన-బి‌జే‌పి కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. కానీ టి‌డి‌పితో కలవడానికి జనసేన రెడీ అవుతుంది. ఇలాంటి సమయంలో బి‌జే‌పిని కూడా కలుపుకుని టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాలని జనసేన చూస్తుంది. కానీ బి‌జే‌పి మాత్రం టి‌డి‌పితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. టి‌డి‌పి వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నామని బి‌జే‌పి నేతలు అంటున్నారు. దీంతో బి‌జే‌పి […]

విశాఖ ’స్టీల్’ పాలిటిక్స్..ఎవరి ఎత్తు వారిదే.!

రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఏపీలో ప్రతి అంశంపై రాజకీయం నడుస్తూనే ఉంది. ఇక ఇక్కడ ఉన్న పార్టీలు చాలనట్లు..పక్కన తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలో ఎదిగే క్రమంలో బి‌ఆర్‌ఎస్ ఏపీ వైపు ఫోకస్ పెట్టింది. అయితే ఇక్కడ రాజకీయంగా స్పేస్ లేదు..కానీ ఇప్పుడు ఆ స్పేస్ క్రియేట్ చేసుకునే పనిలో పడింది. అది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ తో ముందుకొస్తుంది. విశాఖ […]

టీడీపీ-జనసేనతో కమ్యూనిస్టులా? కమలమా?

ఏపీలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది..వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పనిచేయనున్నారు? అంటే ఇప్పుడే ఆ అంశం క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. టీడీపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉంది. కానీ జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలవడానికి సిద్ధంగా లేదు. ఇటు టి‌డి‌పి సైతం జనసేనతో ఓకే గాని..బి‌జే‌పితో పొత్తు అంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పిపై నెగిటివ్ ఉంది. కాకపోతే […]

 పొత్తుపై కల్యాణ్ క్లారిటీ..కమలం చేతుల్లోనే అంతా.!

వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై క్లారిటీగానే ఉన్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో 2014 కాంబినేషన్ తో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి…ఇలా మూడు పార్టీలు కలిసి వెళితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక ఇదే ప్రతిపాదనని తాజాగా ఢిల్లీలోని బి‌జే‌పి పెద్దల ముందు పెట్టారని తెలిసింది. తాజాగా పవన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై ఫిర్యాదు చేశారని, అలాగే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇక రాజకీయ […]