ఒక్క పాట కోసం రూ.5 కోట్లు.. పూనకాలు తెప్పించనున్న శ్రీలీల మూవీ??

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి సందD సినిమా ద్వారా మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమాలలో నటిస్తుంది. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల కీలక పాత్ర చేస్తుంది. ఈ బాలయ్య సినిమా […]

విరోధులుగా బాల‌య్య‌-మోహ‌న్ బాబు..అస‌లేమైందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబులు విరోధులుగా మార‌బోతున్నార‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. అస‌లు మ్యాట‌రేంటంటే.. టాలీవుడ్ బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్ త‌న బ్యాన‌రైన గీతా ఆర్ట్స్​లో బాలయ్య హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని కూడా తెలుస్తుండ‌గా.. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ […]

బాల‌య్య సినిమాని రిజెక్ట్ చేసిన ర‌కుల్‌..కార‌ణం అదేన‌ట‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చ‌వ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య క్రాక్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని ఫామ్‌లోకి వ‌చ్చిన గోపిచంద్ మాలినేనితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. […]