Tag Archives: baby boy

మొదటి సారిగా తన కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అదిరింది షో తో గుర్తింపు తెచ్చుకొని, ఆ తరువాత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఒకవైపు యాంకర్ గా మరొకవైపు నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. తాజాగా తొలిసారిగా తన చిన్నారిని పరిచయం చేసింది సమీరా. సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ వేదికగా తన కొడుకు ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. మా అందాలకు చిరునామా మా బేబీ

Read more

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి?

బుల్లితెర ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అదిరింది షో తో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగానటి సమీరా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇదే విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. సెప్టెంబర్ 4వ తేదీన తమ కుటుంబంలో కి ఒక మగ బిడ్డ వచ్చాడని సమీరా తెలిపింది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోను కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

Read more

వైరల్ : రెండోసారి తండ్రైన హర్భజన్..!

ఇండియన్ మాజీ క్రికెటర్, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా హర్భజన్ సింగ్ సతీమణి గీతా బస్రా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్‌న్యూస్ ని హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి 2016వ సంవత్సరంలో ఈ దంపతులిద్దరికీ ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు హినయ అని నామకరణం చేశారు. అయితే తాజాగా ఓ మగ బిడ్డకు తండ్రి అయిన హర్భజన్ సింగ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం

Read more

పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన ప్ర‌భాస్ హీరోయిన్‌..ఫొటోలు వైర‌ల్!

రిచా గంగోపాధ్యాయ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన మిర్చి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. అయితే కెరీర్ పీక్స్‌కు వెళ్తున్న స‌మ‌యంలో హైయర్ స్టడీస్ కోసం సినిమాల‌ను వ‌దిలేసి అమెరికా వెళ్లిపోయింది ఈ భామ‌. ఇక అక్క‌డే త‌న చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ.. ఫిబ్ర‌వరిలో తాను త‌ల్లి కాబోతున్న‌ట్టు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అయితే

Read more

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గాయ‌ని శ్రేయ‌ ఘోషల్!

సంగీత ప్ర‌పంచంలో ఎన్నో సంచ‌నాలు సృష్టించి దేవ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న‌ ప్ర‌ముఖ గాయ‌ని శ్రేయ ఘోష‌ల్ ఇటీవ‌ల తాను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని అభియానుల‌తో పంచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈమె పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. శ్రేయ‌కు ఇదే తొలి కాన్పు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. దేవుడు మమ్మల్ని ఓ మగబిడ్డతో దీవించాడు. ఇలాంటి ఉద్వేగాన్ని మునుపెన్నడూ చవిచూడలేదు. శిలాదిత్య, నేను, ఇతర కుటుంబ సభ్యులు ఈ

Read more