Tag Archives: babumohan

 సాయి ధరమ్ తేజ్ పై సంచలన కామెంట్స్ చేసిన బాబు మోహన్..!

టాలీవుడ్ లో అలనాటి కమెడియన్ బాబు మోహన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఇక ఈయన కోట శ్రీనివాసరావు కలిసి కామెడీ చేసి కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.ఇక సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే.ఇక ఈయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇక ఈ ప్రమాదం పై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.   తాజాగా ఇదే విషయం పై నటుడు బాబు మోహన్ అందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా

Read more

మా ఎలక్షన్ లో గట్టి పోటీకి సిద్ధమవుతున్న కమెడియన్..?

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రోజుకో మలుపు తిరుగుతోంది.ఇక మొన్న తాజాగా బండ్ల గణేష్ కూడా జనరల్ సెక్రటరీ పదవికి జీవితకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ప్రకటించాడు.ఇక అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజు నటిస్తున్నాడు.ఇక తాజాగా బాబు మోహన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని తెలియజేశాడు. బాబు మోహన్ ఈ మధ్య కాలంలో సినిమాలలో నటించడం లేని సంగతి మనకు తెలిసిందే.బాబు మోహన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్

Read more