Tag Archives: ayyappanum koshiyum remake

ప‌వ‌న్ కెరీర్‌లో అలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి..ఇంత‌కీ మ్యాట‌రేంటంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కి జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను ప్ర‌క‌టించ‌కుండానే.. 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప‌వ‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల

Read more

మ‌హేష్‌, ప్ర‌భాస్ కంటే ముందే వ‌స్తున్న‌ భీమ్లా నాయ‌క్?!

సంక్రాంతి 2022కి పెద్ద పెద్ద సినిమాలు విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ రాధేశ్యామ్ జనవరి 14న విడుదల కాబోతుండ‌గా, మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే వీరి కంటే ముందే వ‌స్తున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటి కాంబోలో తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్

Read more

ప‌వ‌న్‌లో ఉన్న గొప్ప లక్షణం అదే అంటున్న రానా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా రానా ప‌వ‌న్‌పై మ‌రియు ఆయ‌న‌తో న‌టించ‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Read more

ర‌చ్చ లేపుతున్న ప‌వ‌న్-రానా మూవీ మేకింగ్ వీడియో!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఈ చిత్రం నిన్నే మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ సినిమాలో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్‌ ఆర్మీ ఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్నాడు.

Read more

`భీమ్లా నాయక్`గా ప‌వ‌న్‌..వైర‌ల్‌గా న్యూ పిక్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి మ‌ల‌యాళ హిట్ అయ్యప్పనుమ్‌ కోషియుమ్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇవాలే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌ళ్లీ సెట్స్‌లో అడుగు పెట్టార‌ని తెలిపిన చిత్ర యూనిట్‌..

Read more

ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగిన ప‌వ‌న్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్ ఒక‌టి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నాడు. ఈ మల్టీస్టారర్ ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే ప్ర‌స్తుతం

Read more

రీ షూట్‌కు వెళ్తున్న ప‌వ‌న్ మూవీ..కార‌ణం అదేన‌ట‌?!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో మ‌రో హీరోగా రానా దగ్గుబాటి న‌టిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ రీ షూట్‌కు వెళ్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read more

ప్లాన్ మార్చుకున్న ప‌వ‌న్..వెన‌క్కి త‌గ్గిన డైరెక్ట‌ర్ క్రిష్‌!

వ‌కీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో అయ్య‌ప్ప‌నుమ్ కొశీయుమ్ రీమేక్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంత‌లో క‌రోనా సెకెండ్ వేవ్ రావ‌డంతో.. ఈ మూవీ షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డ్డాయి. అయితే వాస్త‌వానికి ఈ రెండు చిత్రాల్లో మొద‌ట

Read more

ప‌వ‌న్‌-రానా సినిమాకు ఆస‌క్తిక‌ర టైటిల్‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. కొంద షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ

Read more