Tag Archives: arha

ఇలాంటి రోజు ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌నుకోలేదు..బ‌న్నీ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంతకీ బ‌న్నీ పోస్ట్ ఏంటీ..? అస‌లు ఆయ‌న ఎందుకు ఎమోష‌న‌ల్ అయ్యారు..? అన్న విష‌యాలు తెలుసుకోవాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బ‌న్నీ గారాల ప‌ట్టి అర్హ‌.. బాల‌న‌టిగా `శాకుంత‌లం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ

Read more