ఏపీలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న వైసీపీకి ఇప్పుడు చిన్న చిన్న పదవులు సైతం దక్కే ఛాన్సులు లేవు. అటు శాసనసభలో కూటమి పార్టీలకు పూర్తి మెజార్టీ ఉంది. ఎమ్మెల్సీల్లోనూ కూటమి పార్టీలు పట్టు సాధించి మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనున్నాయి. ఇలాంటి టైంలో వైసీపీలో పార్టీ పదవులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. కొన్ని చోట్ల ఒక్కో పదవికి ఇద్దరేసి నేతలు పోటీ పడుతుంటే.. మరి కొన్ని చోట్ల ముగ్గురు నేతల పోటీతో […]
Tag: Andhra Pradesh Politics
ఆ టీడీపీ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ ..?
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీలో ఓ ఎమ్మెల్యే చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ నడుస్తోంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నారై సొంగా రోషన్ కుమార్ తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఈ 20 నెలల్లో అభివృద్ధి కన్నా పార్టీ పరంగా సమన్వయం చేసుకోలేని పరిస్థితి. అయితే ఎమ్మెల్యే రోషన్ చుట్టూ ఓ బ్యాడ్ సెంటిమెంట్ వలయం కూడా ఉంది. మరి ఆ సెంటిమెంట్ ఏమిటి […]
వైసీపీ జెండా తీసేసిన వంశీ… వాట్ నెక్ట్స్ …?
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత.. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయంగా సంది స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. వైసీపీలో ఉండాలా ? బయటకు రావాలా ? ఒక వేళ రాజకీయాల నుంచి వైదొలగాలా ? అన్న డైలమాలో పడిపోయారు. తాజాగా వంశీ జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన గన్నవరంలో వేస్తోన్న అడుగులు.. చేస్తోన్న రాజకీయం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వంశీ వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాలనుకుంటున్నాడు ? ఆయన గన్నవరం […]
ఒక వారంలో రెండు విజయాలు.. జగన్ గ్రాఫ్ ఇంత పెరిగిందా..!
కేవలం ఒకే ఒక్క వారంలో.. రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు విషయాల్లోనూ.. గత చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రంపై పోరాటం చేసినా.. పలితం దక్కలేదు. అసలు వీటిని అప్పటి ప్రభు త్వం వదిలేసింది. కానీ, ఇదే విషయాలపై.. జగన్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించుకుంది. అవే.. ఒకటి తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు.. రాబట్టడం.. రెండు.. బల్క్ డ్రగ్ పార్కుకు ఏకంగా.. వెయ్యి కోట్లు మంజూరయ్యేలా చేసుకోవడం. ఈ రెండు విషయాల్లోనూ జగన్ విజయం దక్కించుకున్నారు. […]
సామాజిక వర్గాల సెగలో మంత్రి ‘ సీదిరి ‘ ఉక్కిరి బిక్కిరి… ఉక్కపోత…!
సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారికి ఎప్పుడూ.. అనుకూలతే ఉంటుందని చెప్పడం కష్టం. అందునా.. మూడేళ్లు పాలన పూర్తిచేసుకున్న వైసీపీలో అయితే.. అంతో ఇంతో వ్యతిరేకత సహజంగానే ఉంటోంది. కానీ, పలాస నుంచి రెండో సారి వరుసగా మంత్రి పదవి చేపట్టిన సీదిరి అప్పలరాజు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆయనకు సొంత సామాజిక వర్గం నుంచి ఇతర సామాజిక వర్గాల వరకు కూడా అందరూ విభేదిస్తున్నారు. ఒక సామాజిక వర్గం అంటే.. అర్ధం చేసుకునే అవకాశం ఉంది. కానీ, […]





