‘కాష్’ షోలో బుల్లితెర జంట ముద్దులు …షాక్ అయిన సుమ

బుల్లితెరపై పుట్టగొడుగులులా టీవీ షోస్ పుట్టుకొస్తున్న అందులో కొన్నే మాత్రమే ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.అలాగే కొన్ని ఏళ్ళ తడబడి విజయవంతం గా నటుస్తున్న షో లు బుల్లితెరలో ఎన్నో ఉన్నాయి .అలంటి షో లో ఈటీవీ లో ప్రచారం అవుతున్న ‘కాష్ ‘ప్రోగ్రాం అవుతుంది .యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న కాష్ ప్రోగ్రాం కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు .అలాగే యూట్యూబ్ లో ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎపిసోడ్ వీడియోస్ కి […]

అన‌సూయ బాట‌లోనే సుమ‌క్క‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

అనసూయ భరధ్వాజ్.. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానూ, మ‌రోవైపు వెండితెర‌పై స్టార్ హీరోల చిత్రాల్లో అద్భుత‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ మంచి న‌టిగానూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈమె బాట‌లోనే యాంక‌ర్ సుమ కూడా న‌డ‌వ‌బోతోంది. అవును, సుమ‌క్క కూడా వెండితెర‌పై స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇన్నాళ్లూ టాప్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న సుమ‌.. ఇక‌పై సినిమాల్లోనూ సంద‌డి చేయ‌బోతోంది. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. స్వ‌యంగా సుమ‌నే తెలిపింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా […]

ఏంటీ..సుమను గంగ‌వ్వ అంత మాటందా..? ల‌బోదిబోమంటున్న ఫ్యాన్స్‌!

మై విలేజ్ షో తో య్యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ షో త‌ర్వాత గంగ‌వ్వ ఫాలోంగ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు హీరోలు త‌మ సినిమాలో గంగ‌వ్వ‌ను ఏరి కోరి పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. స్టార్ మాలో ప్రసారమవుతున్న స్టార్ట్ మ్యూజిక్ షోలో పాల్గొంది గంగ‌వ్వ‌. ఈ షోకు సుమ యాంక‌ర్‌. […]

నా పెళ్లి గురించి మీకెందుకు..ఆ యాంక‌ర్ ముందే గీతా సింగ్ ఆగ్ర‌హం!

గీతా సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కమెడియన్‌గా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గీతా.. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్ర‌మంలోనే ఆమెపై ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఎంద‌రో ఆమెను ట్రోల్ చేశారు. అయితే తాజాగా సుమ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క్యాష్ షోలో పాల్గొన్న గీతా సింగ్‌.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేద‌ని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిపిన […]

సుమ‌కు దూరంగా ఉండ‌టానికి కార‌ణం అదే: రాజీవ్ కనకాల

బుల్లితెరపై మకుటం లేని మహారాణి, స్టార్ యాంక‌ర్ సుమ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి అందాలు ఆర‌బోస్తున్నా.. సుమ క్రేజ్ ఏ మాత్రం డౌన్ అవ్వ‌డం లేదు. వ‌రుస టీవీ షోలు, సినిమా ఈవెంట్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతూ.. హీరోయిన్ రేంజ్‌లో సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. సుమ‌, ఆమె భ‌ర్త రాజీవ్ కన‌కాల విడి విడిగా ఉండ‌టంతో.. వీరిద్ద‌రూ విడిపోయార‌ని, విడాకులు తీసుకున్నార‌ని గ‌తంలో ఎన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి […]

ఆ షో నుంచి సుమ ఔట్..?

యాంక‌ర్‌గా సుమ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఏదైనా షోగానీ లేదా ప్రోగ్రామ్ గానీ చేస్తే ఫెయిల్ అయిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన అన్ని ప్రోగ్రామ్‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. ద‌శాబ్ద‌కాలానికి పైగా ఆమ ఈటీవీలో స్టార్ యాంక‌ర్‌గా చ‌క్రం తిప్పుతోంది. ఇప్ప‌టికే ఆమె క్యాష్‌, స్టార్ మ‌హిళ లాంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తోంది. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా షోలు లేక ఖాళీగా ఉంటోంది. ఇదిలా ఉండ‌గా సుమ, రవి కలిసి […]

వైర‌ల్ పిక్‌: బండ్ల గణేష్‌కి క‌రోనా..సుమ ముందు జాగ్ర‌త్తే మంచిదైంది!

సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ రెండో సారి క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. `వ‌కీల్ సాబ్` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుంచి ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్న బండ్ల క‌రోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి బండ్ల గణేశ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా […]