బుల్లితెర బోల్డ్ యాంకరమ్మ అనసూయ భరద్వాజ్‌కు పరిచయాలు అవసరం లేదు. మొదట జబర్దస్త్ ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. తర్వాత జబర్దస్త్ కు చెక్ పెట్టి కొంతకాలం బుల్లితెరపై ఎలాంటి షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కేవలం నట్టిగా కొనసాగింది. ఇక తాజాగా మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది అనసూయ. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ […]
Tag: anasuya baradwaj
బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్న అనసూయ.. ఆ యంగ్ హీరోతో కలిసి టీవీ షోలో రంగమ్మత్త..?!
బుల్లితర హాట్ యాంకర్ అనసూయకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ టాప్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. మొదట జబర్దస్త్ కామెడీ షోలో హోస్ట్‌గా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో బుల్లితెరకు దూరమైంది. 2002లో జబర్దస్త్ గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు.. తాజాగా మరోసారి బుల్లితెర ఎంట్రీ ఇవ్వనుంది అంటూ తెలుస్తుంది. […]
క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్.. ఆ కోరికతో దగ్గరకు వస్తే ఇలానే చేస్తా అంటూ..
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్.. హీరో, హీరోయిన్‌లు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్టు తమ అనుభవాలను.. ఇంటర్వ్యూలు లేదా సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్ బుల్లితెర బోల్డ్ యాంకర్ అనసూయ కూడా తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాజాగా అనసూయ […]
ఈ పై ఫోటోలో నోరెళ్ళబెట్టి చూస్తున్న టాలీవుడ్ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
ఈ ఫోటోలో నోరెళ్లబెట్టి అమాయకంగా చూస్తున్న చిన్నది ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీ. హీరోయిన్స్ కు మించిన క్రేజ్ సొంతంచేసుకుని గ్లామర్‌తో యూత్‌ను ఆకట్టుకున్నే ఈ అమ్మడు.. ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా భారీ క్రేజ్‌తో దూసుకుపోయింది. నటిగా మారిన తర్వాత వెండితెరపై వరుస సక్సెస్‌లు అందుకుంటూ సినిమా ఆఫర్లతో బిజీ అయిపోయింది. అయితే ఈ అమ్మడు ఫైర్ బ్రాండ్ కూడా. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకొని పలు ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది. అయితే […]
బూతులు తిడుతూ రెచ్చిపోయిన హాట్ యాంకర్.. న్యూ ఇయర్ రోజు వైరల్ గా సెన్సేషనల్ వీడియో..
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ అయినా అనసూయకు ఆ షోలో వేసుకున్న దుస్తులపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇక అనసూయ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రోల్స్ ఎంతగా ఎదురైతే అంతగా రెచ్చిపోయి మరి ఈ హాట్ బ్యూటీ సమాధానాలు చెప్తూ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తగ్గేదేలే అన్నట్లు.. నా బట్టలు, నా ఇష్టం విమర్శించడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నిస్తుంది. […]
ఆంటీ ఆంటీ అనసూయ… తోలుతీస్తా అంటూ రెచ్చిపోయిందిగా…!
టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా అనసూయకు సూపర్ క్రేజ్ వచ్చింది. అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రతో ఫుల్ పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయకు కోపం వచ్చింది. తనను, తన ఫ్యామిలీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. శుక్రవారం ఆమె చేసిన ట్వీట్లు విజయ్ […]
ఆ హీరో సినిమాలో నటించడానికి ఇన్ని కండీషన్లా..అనసూయ మరీ ఓవర్ చేస్తుందే..?
అనసూయ..అందానికి అసూయ పుట్టించే అందం ఆమె సొంతం. ఈమె ఇద్దరి బిడ్డలకు తల్లి అంటే తెలియని వారు అస్సలు నమ్మలేరు. అంత పర్ఫెక్ట్ ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తుంది ఈ అమ్మడు. చూడగానే ఎటువంటి వాళ్లనైనా ఆకట్టుకునే విధంగా చీరలు కడుతూ.. జానడు గుడ్డ ముక్కలతోనే కాదు..ఆరు గజాల చీరలో కూడా ఎక్స్ పోజింగ్ చేయచ్చు అని ప్రూవ్ చేసిన హాట్ ముద్దుగుమ్మ. ఎప్పుడు నవ్వుతో చలాకీగా ఉండే అనసూయ..తన కెరీర్ ను బుల్లితెరపై యాంకర్ గా […]
యాంకర్ అనసూయ భర్త ఎవరు? ఏం చేస్తాడో మీకు తెలుసా?
యాంకర్ అనసూయ. వయసు పెరిగే కొద్దీ.. అందాల ప్రదర్శన మరింత ఎక్కువ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. తన హాట్ హాట్ యాంకరింగ్ తో బుల్లితెరను షేక్ చేసింది. ప్రస్తుతం వెండి తెరను కూడా ఊపు ఊపుతుంది. రంగంస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించింది. ఆ పాత్రలో అద్భుత నటన కనబర్చింది. తాజాగా వచ్చిన పుష్ప సినిమాల్లో మంచి నటనతో సత్తా చాటింది. దాక్షాయణి పాత్రలో దుమ్మురేపిం. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పెద్దగా పేలకపోయినా.. రెండో పార్టులో మంచి […]