ట్రైలర్: ఆసక్తికరంగా ఉన్న కళ్యాణ్ రామ్ ఆమిగోస్ ట్రైలర్..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా ఆషిక రంగనాథ్ నటిస్తున్నది. విభిన్నమైన యాక్షన్ త్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచే ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడంలో […]

ఫిబ్రవరి నెలలో పెద్ద హీరోలతో చిన్న హీరోలు ఢీ.. గెలిచేది ఎవరు…

టాలీవుడ్‌కి 2023 సంవత్సరం బాగానే ప్రారంభమైంది. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ఒక సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, మరో సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా దర్శక నిర్మాతలు ఫిబ్ర‌వ‌రిలో చిన్నా పెద్ద సినిమాల‌ను మిక్స్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు. వాటిలో రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిన్న సినిమాలతో పాటు మైఖేల్ లాంటి మీడియం […]

క‌ళ్యాణ్ రామ్ `అమిగోస్‌`లో బాల‌య్య రొమాంటిక్ సాంగ్‌.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతందా?

గత ఏడాది `బింబిసార‌` సినిమాతో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు `అమిగోస్‌` మూవీతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో క‌ళ్యాణ్ రామ్‌ తొలిసారి త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌కు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి […]

ఆ విషయంలో తమ్ముడిని తొక్కేస్తున్న కళ్యాణ్ రామ్.. అసలు మ్యాటర్ ఏమిటంటే..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ తరం నటులలో గొప్ప నటులలో తారక్ ఒకరిని అందరూ భావిస్తారు. నటన విషయంలో తారక్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. తన కళ్ళతో సైతం హావభావాలు పలికిస్తాడనే టాక్ ఉంది. దీనికి ఉదాహరణ త్రిబుల్ ఆర్ సినిమాలోని కొమరం భీముడు సాంగ్‌లో తారక్ నటనతో ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులందరూ మైమరచిపోయారు. ఈ నటనకు గాను ఎన్టీఆర్ ఆస్కార్ కూడా నామినేట్ అయ్యారు. ఇప్పుడు నటన విషయంలో ఎన్టీఆర్‌కు కళ్యాణ్ […]

Teaser: సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న కళ్యాణ్ రామ్ ఆమి గొస్..!!

టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలో నటించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అందుచేతనే తన సినిమాలు ఎప్పుడు కూడా చాలా విభిన్నంగానే ఉంటూ సరికొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. గత సంవత్సరం బింబిసారా చిత్రంతో ప్రేక్షకులను అలరించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రమే ఆమీగోష్. ఈసారి ఈ […]

నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సంక్రాంతికి క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ నుంచి సూప‌ర్ కిక్‌…!

నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తర్వాత చాలాకాలం ప్లాప్ సినిమాలతో తన కెరిర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలపై నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో భారీ అంచనాలతో తెర‌కెక్కుతున్న అమిగోస్‌ సినిమా ఫిబ్రవరిలో […]

ఆమీగోస్ .. సినిమా నుంచి భారీ అప్డేట్.. ఏమిటంటే..?

టాలీవుడ్ లో నటుడు కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సరికొత్త డైరెక్టర్లను పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. గత ఏడాది బింబిసారా సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో తన తదుపరిచిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు విభిన్నమైన సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే ఆమిగోస్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ […]