Tag Archives: allagadda

చంద్రబాబు ప్లాన్ – బీ?

భూమా అఖిలప్రియ.. మాజీ మంత్రి.. తెలుగుదేశం పార్టీ నాయకురాలు.. తల్లిదండ్రలు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి భూమా నాగిరెడ్డి మరణించడంతో ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికారం కోల్పోయింది.. ఈమె మాజీ మంత్రిగా మిగిలింది. అయితే అధికారం లేకపోయినా భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో హవా ఉండేది. భూమా నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన భార్య

Read more