Tag Archives: alitho saradaga show

నిహారికను `పంది` అని పిలిచే స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మెగా డాట‌ర్‌, న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టిగా ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టించిన ఈ భామ‌.. చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను పెళ్లాడిన త‌ర్వాత నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న `ఆలీతో సరదాగా` ప్రోగ్రాంలో పాల్గొన్న‌ నిహారిక వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది. ఈ క్ర‌మంలోనే ఓ స్టార్ హీరో త‌న‌ను పంది అని పిలుస్తాడ‌ని చెప్పుకొచ్చిందామె.

Read more

వాటిని దొంగిలించ‌డం అంటే మ‌హా ఇష్ట‌మంటున్న ఆమ‌ని!

ఆమ‌ని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈమె.. మొద‌టి సినిమాతోనే మంచి విష‌యాన్ని అందుకున్నారు. ఆ త‌ర్వాత ఆమ‌ని న‌టించిన శుభలగ్నం చిత్రం సైతం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిందీమె. ప్ర‌స్తుతం సాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఆమ‌ని..మ‌రోవైపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈమె

Read more

నాన్న‌కు దూరంగా మంచు మ‌నోజ్‌..ఆ విష‌యాల‌న్నీ చెప్పేసిన విష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మ‌నోజ్.. ఆయ‌న తండ్రి, టాలీవుడ్ కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుకు దూరంగా ఉంటున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌నోజ్ అన్న మంచు విష్ణునే తెలిపాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకున్నాడు. అలాగే త‌న‌కు, త‌మ్మ‌డు మంచు మ‌నోజ్‌కు మ‌ధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా విష్ణు

Read more

ఆ షోకు వచ్చే గెస్ట్ ల రెమెన్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

టాలీవుడ్ లో ఆలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటు కమెడియన్ గా, ఇటు హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేరు ఉంది. ప్రస్తుతం ఆలీ ఓ టీవీ షోలో మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తన షో ద్వారా సెలబ్రిటీల మనో గతాన్ని, తమ జీవితాలలో జరిగిన సుఖాలను, దుఖాలను ఆలీ ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షో

Read more

ప‌వ‌న్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హ‌గ్‌..ఓపెనైనా సురేఖావాణి!

సినీ న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో ర‌చ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్ర‌శ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ..

Read more