దక్షిణ ఇండస్ట్రీలో తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. ఈ మలయాళ సోయగం మొదటి మెడిసిన్ పూర్తిచేసి తర్వాత నటనపై ఉన్న ఇంట్రెస్ట్‌తో మొడలింగ్ రంగంలో అడుగుపెట్టి మెల్లగా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది. అలా ఈ ముద్దుగుమ్మ 2017లో మాయ నది మూవీతో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదట సినిమాతోనే నటిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తరువాత 2019లో యాక్షన్ మూవీతో కోలీవుడ్ లో […]
Tag: Aishwarya Lakshmi
అవకాశాలు రావాలి అంటే అవి చూపించాల్సిందే.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్..!!
2017 వ సంవత్సరంలో మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. కెరియర్ మొదట్లో నుంచి తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోని నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.. అలా అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ 2019లో విశాల్ కి జంటగా నటించిన చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. విశాల్ హీరోగా నటించిన గట్టా కుస్తీ అని తమిళ చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది.ఈ సినిమా సక్సెస్ […]
హీరోతో ప్రేమాయణం పై రూమర్లకు చెక్ పెట్టిన.. ఐశ్వర్య లక్ష్మి..!!
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొదట ఈమె గాడ్సే అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.. తమిళ్ డబ్బింగ్ గా తెరకెక్కించిన మట్టి కుస్తీ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో […]
పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన.. పొన్నియన్ సెల్వన్ బ్యూటీ..!!
విష్ణు విశాల్ హీరోగా ,చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం మట్టి కుస్తీ. ఈ చిత్రాన్ని నిర్మాతగా రవితేజ నిర్మిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ చిత్రం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పలు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం […]