టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న సామ్.. తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్‌ను దక్కించుకుంది. గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) కార్యక్రమానికి పాల్గొనేందుకు సమంతకు ఆహ్వానం అందింది. అవును, ఈ 52వ ఇఫీ ఫెస్టివల్‌లో సమంతని స్పీకర్‌గా పాల్గొనాల్సి ఉందని ఇన్వైట్ చేసింది. దీంతో ఇఫీ ఈవెంట్‌లో […]
Tag: Actress Samantha
సైకిల్‌పై దూసుకుపోతున్న సమంత..నెట్టింట వీడియో వైరల్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భర్త నాగ చైతన్య నుంచి సమంత విడాకులు తీసుకోబోతోందనే వార్త బయటకు రావడంతో.. ఆమె ఏం చేసినా, ఎక్కడకు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టిన తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ మధ్య చైతు లేకుండానే సమంత ఫ్రెండ్స్‌తో గోవా టూర్‌కు వెళ్లి మస్తు ఎంజాయ్ చేసింది. అయితే గోవాలో సమంత తన స్నేహితులతో […]