తారక్, చరణ్ లను అడ్డంగా ఇరికించిన అక్కినేని ఫ్యామిలీ.. కొత్త హెడేక్ షురూ..

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అక్కినేని ఫ్యామిలీ వల్ల కొత్త తలనొప్పి మొదలైంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ వల్ల‌ తారక్, చరణ్ కి అడ్డంకులా.. అసలు ఏం జరిగింది అనే సందేహం మీలో మొదలయ్యే ఉంటుంది. అక్కడికి వస్తున్నాం.. ఇండ‌స్ట్రీలోనే బ‌డా ఫ్యామిలీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం.. ఈ ఏడాది డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత‌ […]

అది జరిగిన తర్వాతే జీవితంలో సంతోషంగా ఉంటున్నా.. సమంత కామెంట్స్ వైరల్..

సౌత్ స్టార్ బ్యూటీలలో ఒకరిగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత మరింత వైరల్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలకు ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చిన సామ్.. తాజాగా తన సొంత బ్యానర్ పై మా ఇంటి బంగారం పేరుతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు సిటాడెల్ రీమేక్‌ సిరీస్ హనీ బన్నీ..లోను ప్రేక్షకులను ఆకట్టుకోనుంద‌ది. వరుణ్ ధావన్ హీరోగా […]

శుభ‌వార్త చెప్తానంటూ సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా..?

తెలుగు స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో పోరాడుతూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైనా సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవల హెల్త్ ఫోడ్‌కాస్ట్ ప్రారంభించి.. అవేదికపై ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అలాగే పలు బిజినెస్‌లు మొదలుపెట్టి.. ఫుల్ బిజీగా గ‌డుపుతుంది.సోషల్ మీడియాలోనూ […]