దర్శకధీరుడు రాజమౌళికి.. పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన సినిమాలో విలన్ పాత్రకు కూడా హీరోకి ఏమాత్రం తగ్గకుండా పవర్స్ ఉంటాయి. ఎంతటి పవర్ఫుల్ విలన్‌ని హీరో ఎలా ఓడించాడు అనే అనుమానాలు ఆడియన్స్ కు వచ్చే రేంజ్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు జక్కన్న. అలా సై, సింహాద్రి, ఛత్రపతి, ఈగ, బాహుబలి ఇలా రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలోను భయంకరమైన విలన్ పాత్రలు ఉంటాయి. అలా […]
Tag: Actor Ajay
హోటల్లో గిన్నెలు తోమిన స్టార్ యాక్టర్.. అతని హిస్టరీ తెలిస్తే..!!
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది నటీనటులు సినిమాలోకి రాకముందు, రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని వుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఆ కష్టాల గురించి వారంతట వారు చెప్తేనే మనకు తెలుస్తుంది. సినిమాలలో నటించే అవకాశం కోసం తిండి తిప్పలు మాని ఎంతో కష్టపడి వచ్చిన వారు చాలా మంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మంచి స్థానాలలో ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ కూడా ఆ కోవకు చెందినవాడే. రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు […]