మరొకసారి తెరపైకి అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకుల గోలా..!!

బాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్.. ప్రపంచ సుందరిగా టైటిల్ ని గెలుచుకున్న ఐశ్వర్యారాయ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇటీవలే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 2న ఆమె 50వ పుట్టినరోజున జరుపుకోవడం జరిగింది. ఇందులో ఆమెతోపాటు ఆమె కూతురు ఆరాధ్య ఆమె తల్లి బృందారావు మాత్రమే పాల్గొన్నారు. ఇక తన భార్య పుట్టినరోజు వేడుకలలో […]

ఐశ్వ‌ర్యరాయ్ పెళ్లి చీర ఖ‌రీదు ఎంతో తెలిస్తే గుండె ఆగినంత ప‌న‌వుతుంది!

1994లో మిస్ వ‌ర‌ల్డ్ టైటిల్ ను గెలుచుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల భామ ఐశ్వర్య రాయ్.. 16 ఏళ్ల‌కే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది. `ఇరువర్` అనే త‌మిళ చిత్రంతో కెరీర్ స్టార్ చేసింది. ఆ త‌ర్వాత‌ అనేక విజ‌య‌వంత‌మైన‌ సినిమాల్లో న‌టించింది. బాలీవుడ్ లో అగ్ర‌తార‌గా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకుంది. అనేక అవార్డుల‌ను అందుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను 2007లో వివాహం […]

ఆ స్టార్ హీరోకి విడాకులు ఖాయమంటూ వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్

సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పి బాగా ఫేమస్ అయ్యారు ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ఈయన గతంలో చాలా మంది సినీ సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పి వార్తలో నిలిచారు. అయితే చాలా వరకు వేణు స్వామి చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సమంత, నాగచైతన్య విడిపోతారని వారి పెళ్లికి ముందే వేణు స్వామి చెప్పారు. అలానే జాతకం ప్రకారం చిరంజీవి కూతురు శ్రీజ ఆమె బాబాయ్ పవన్ కళ్యాణ్ లానే మూడు పెళ్లిళ్లు చేసుకుంటుందని వేణు స్వామి చెప్పారు. […]

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ రాజకీయ ఎంట్రీ.. ఎక్కడి నుంచి పోటీ అంటే..!!

సినిమా నటులు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. ఇటు టాలీవుడ్ కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు .ఇందులో కొంతమంది సక్సెస్ కాక మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇప్పుడు బాలీవుడ్లో తాజాగా అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ బచ్చన్ త్వరలోనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబచ్చన్ పోటీ చేసిన స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ పోటీ చేయబోతున్నట్లు […]

అభిషేక్ -ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారా.. కారణం అదే..!!

బాలీవుడ్ లో క్యూట్ కపులు గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ . ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇదంతా ఇలా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉన్న ఇ జంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చాలా కాలం వరకు పలు కార్యక్రమాలకు పార్టీలకు ఫంక్షన్లకు ఐశ్వర్య ఒంటరిగానే వెళుతోంది లేకపోతే తన కూతుర్ని వెంటబెట్టుకొని వెళ్తోంది తప్ప ఎటువంటి ఫంక్షన్ కైనా తన కుటుంబ సమేతంగా అసలు కలిసి […]

ఆ లెజెండ్రీ పాత్ర కోసం మహేష్ ని అడిగారా… చేస్తే అదిరిపోయేది..!!

సూర్య హీరోగా వచ్చిన సినిమా ఆకాశమే నీ హద్దురా సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సుధా కొంగర డైరెక్షన్ తో పాటు హీరో సూర్య నటన కూడా ఎంతో హైలెట్‌గా నిలుస్తుంది. మళ్లీ ఇదే సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా సుధా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్కడ కూడా మంచి హిట్ అయ్యింది. విమర్శకులతో పాటు సినీ జనం దగ్గర నుంచి మంచి […]

తండ్రి మెగాస్టార్, కొడుకు కనీసం పేరు తెచ్చుకోలేయపోయాడు.. ఎవరో తెలుసా?

భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దాదాపు అర్థ శతాబ్ధంపైనే ఆయన తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన సాధించినన్ని విజయాలు ఇంకెవరూ సాధించలేదేమో అని చెప్పడానికి నిస్సంకోచం అనవసరం. ఆయన చేసినన్ని ప్రయోగాలు కూడా వేరొకరు చేయలేదు. దేశం నలుమూలల ఉన్న బడా స్టార్లంతా తమకు అమితాబ్ స్ఫూర్తి అని సగర్వంగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఘనచరిత కలిగిన బచ్చన్ ల వంశం నుంచి నుండి […]

ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారా? అభిషేక్ ట్వీట్ వైరల్..!!

మాజీ విశ్వ సుందరి గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. అభిషేక్ బచ్చన్ కు తండ్రి రేంజ్ లో గుర్తింపు లభించలేదు కానీ ఆయన సెకండ్ హీరో గానే సెటిల్ అయ్యాడు. ఇకపోతే ఐశ్వర్య రాయ్ ను వివాహం చేసుకున్న తర్వాత […]

అంద‌గ‌త్తె ఐశ్వ‌ర్యారాయ్ ఆ జ‌బ్బుతో బాధ‌ప‌డుతోందా…. ఇంత క‌ష్టం వ‌చ్చిందా…!

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, మిస్ యూనివర్స్ గా కిరీటం గెలుచుకుని అందరికీ సుపరిచితమైంది. ఆమె అందచందాల గురించి ప్రత్యేకంగా ఎవ‌రికి చెప్పనవసరం లేదు..అప్పట్లో ఆమె అబ్బాయిల కలల రాకుమారిగా ఉండేది. ఐశ్వ‌ర్య ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కి కోడలిగా అభిషేక్ బచ్చన్ కి భార్యగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఈ విశ్వ సుందరి అంతుచిక్కని […]