అక్కినేని అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి సూపర్ స్టార్ కృష్ణ కారణమా..?!

టాలీవుడ్ లో ప్రఖ్యాతిగాంచిన ప్రొడక్షన్ హౌస్ అనగానే చాలామందికి ఠ‌క్కున గుర్తుకు వచ్చేది అక్కినేని నాగేశ్వరావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్. ఇప్పటికీ నిత్య కళ్యాణం పచ్చ తోరణంల కళకళలాడుతూనే ఉంటుంది. మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ అసలు ఎందుకు నిర్మించారు అనే విషయం చాలామందికి తెలియదు. అప్పట్లో దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమ అనగానే మద్రాస్ గుర్తుకు వచ్చేది. తెలుగు, తమిళ‌, కర్నాట, మలయాళ లాంటి ఎన్నో భాషలు సినిమాల్లో కేవలం మద్రాస్ […]

అప్పుడే వరుణ్ ని కంట్రోల్ లో పెట్టిన లావణ్య.. మరో స్నేహా రెడ్డి లా అయిపోయిందే..!?

రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆరేళ్లుగా గుట్టి చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగిస్తూ ఉన్న ఈ జంట ఫైనల్లి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు , రీసెంట్గా వీళ్ళ పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది . రీసెంట్ గానే ఇండియా కూడా వచ్చారు . మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్లోని మాదాపూర్ లో వీళ్ల రిసెప్షన్ గ్రాండ్గా జరగబోతుంది […]

చిరంజీవి సినిమాలో బంపర్ ఆఫర్ దక్కించుకున్న ” పొలిమేర ” బ్యూటీ…!!

తాజాగా రిలీజ్ అయిన ” పొలిమేర 2 ” హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా మొదటి రోజు రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ కంటే కూడా ఫిమేల్ లేడీ రోల్లో నటించిన కామాక్షి భాస్కర్ల సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. అద్భుతమైన యాక్టింగ్ చేసిందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే ఈ […]

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి..!!

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా బుల్లితెర పైన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి ప్రేరణ. ఈమె కన్నడ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈ సీరియల్స్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలో ఒదిగిపోయి మరి ఆయా పాత్రలలో జీవిస్తూ ఉంటారు. ఇందులో ప్రేరణ పాత్ర చాలా మంచితనంగా అమాయకత్వంగా మొండితరంగా కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాదులో పుట్టి పెరిగిన ప్రేరణ బెంగళూరులో పెరిగింది. కన్నడ సీరియల్స్ లో నటిస్తూనే […]

ఎద అందాలతో కవ్విస్తున్న రీతూ చౌదరి బోల్డ్ ఫొటోస్..!!

మొదట పలు రకాల సీరియల్స్ లో నటించిన రీతూ చౌదరి పెద్దగా గుర్తింపు రాలేకపోవడంతో తిరిగి జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో లేడీ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె భారీ గాని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు పలు రకాల ఈవెంట్సులలో కూడా కనిపిస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ […]

మీ ఇంటి ముందు కుక్క ఏడుస్తుందా… అయితే దానికి సంకేతం ఇదే…!!

సాధారణంగా చాలామంది కుక్కలని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే మన ఇంటి ముందు నుంచి అనేక కుక్కలు సైతం వెళుతూ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఇంటిముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. కుక్కలు ఇంటిముందు నిలబడి ఏడిస్తే ఏమవుతది? అసలు అవి అలా ఎందుకు ఏడుస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ముందు కానీ.. ఇంటి పక్కన కానీ కుక్కలు ఏడుస్తూ ఉంటే వాటిని వాటిని తరిమే ప్రయత్నం అందరూ చేస్తుంటారు. ఇదే కాకుండా అలా కుక్కలు ఏడవడం […]

ప్రతి స్త్రీ, మగవాడిని తప్పనిసరిగా అడగాల్సిన ముఖ్యమైన 3 ప్రశ్నలు ఇవే…!!

ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం విడాకులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం అమ్మాయిలు కొన్ని ప్రశ్నలు అబ్బాయిలని అడగకపోవడమే. సాధారణంగా కాబోయే జీవిత భాగస్వాముల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఎంత పర్సనల్ అయినా సరే మీ భాగస్వామి, మీరు ఒక్కటే అనుకుని వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే అంతేకాకుండా మహిళలు తప్పకుండా తమకి కాబోయే జీవిత భాగస్వామిని అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. మీ భవిష్యత్త్ లక్షణాలు ఏంటి: […]

ప్రముఖ ప్రొడ్యూసర్ రామానాయుడు చివరి కోరిక ఏంటో తెలుసా.. ఇక ఎప్పటికీ నెరవేరదుగా..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు దగ్గుబాటి రామానాయుడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 110 సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి రికార్డును సృష్టించిన రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు సంపాదించుకున్నాడు. మూవీ మేఘాలు అంటూ సినీ వర్గాలు అయ‌న్ని పిలుస్తుంటారు. నమ్మినబంటు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. కాగా మహాబలిపురం ‘ అనురాగం ‘ సినిమా నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నామని కబురు పెట్టారు. రామానాయుడు తన తండ్రిని […]

టేస్టీ తేజ ఎలిమినేషన్.. సందీప్ ఇన్ స్టా స్టోరీ వైరల్..

బిగ్‌బాస్ ఈవారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ పై చర్చలు బాగా కొనసాగుతున్నాయి. ఓపక్కన శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుందంటూ మరో పక్కన టేస్టీ తేజా ఖ‌చ్చితంగా ఎలిమినేట్ అవుతాడంటూ త‌మ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు జ‌నం. ఇక బిగ్‌బాస్ హౌస్ లో మొదటివారం నుంచి తేజ ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తేజ నామినేట్ చేసిన వారిలో ఆరుగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే […]