‘బస్టాప్’, ఈ రోజుల్లో’ వంటి సినిమాల దర్శకుడు మారుతి అంటే మసాలా సినిమాలకి పెట్టింది పేరు. అయితే మారుతి ఘాటెక్కించే సినిమాలే కాదు, ఘాటెక్కించే వంటకాలతోనూ అలరిస్తానంటున్నాడు ఇప్పుడు.. ‘బస్ స్టాప్’ వంటి సినిమాలతో కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసి, చిన్న సినిమాలతోనే పెద్ద విజయాల్ని అందుకున్న దర్శకుడు మారుతి, తన పేరుని తెలుగు సినీ పరిశ్రమలో ఓ బ్రాండ్గా మార్చేశాడు. ‘ప్రేమకథా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలతో ట్రెండ్ మార్చి, తాను […]
Category: Latest News
ఎన్టీఆర్ ని తప్పించిన బన్నీ
టాలీవుడ్లో కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న బన్నీ-లింగుస్వామి సినిమా ఎట్టకేలకు ఓకే అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలా రోజులుగా లింగుస్వామి సినిమాపై నాన్చుతూ వస్తోన్న బన్నీ ఇప్పుడు హఠాత్తుగా ఈ సినిమాకు ఓకే చెప్పడం వెనక పెద్ద కథే నడిచిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గురువారం చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవం పెద్ద అట్టహాసంగా జరిగింది. హీరోలు సూర్య, కార్తీ ఫ్యామిలీకి చెందిన జ్ఞానవేల్ రాజా ఈ కార్యక్రమం జరిపించారు. ఇక బన్నీకి […]
కెసియార్ కన్నెర్రజేయబట్టే!
హైదరాబాద్ని కనీ వినీ ఎరుగని రీతిలో జల విలయం కుంగదీస్తోంది. హైదరాబాద్ అంతటా భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజు కాదు, రోజుల తరబడి హైదరాబాద్ జల విలయంలో విలవిల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్న ప్రశ్న బాధిత ప్రజానీకం నుంచి ఉత్పన్నమవడం సహజమే. భారీ వర్ష సూచనతో ముందస్తుగా అధికార యంత్రాంగం జాగ్రత్త పడి ఉంటే సమస్య తీవ్రత కొంచెం తగ్గేదే. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అతి ముఖ్యమైన అంశమ్మీద ఢిల్లీ […]
తెలంగాణ దెబ్బకు జ్యోతుల,భూమా కుదేల్
సిగ్గుమాలిన నీచ రాజకీయాలు పరాకాష్టకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేరిన తరుణం ఇది.నిస్సిగ్గుగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే చందాగా,ఒక పార్టీ గుర్తు పై గెలిచి అధికార వాంఛతో,ధనార్జనే ధ్యేయంగా,అవినీతి బండారాల్ని కప్పి పుచ్చుకోవడానికి మన రాజకీయ నాయకులు చేస్తున్న నవతరం వ్యభిచార రాజకీయాలే ఈ పార్టీ ఫిరాయింపులు.ఈ రాజకీయవ్యభిచారం అభివృద్ధి అన్న ముసుగేసుకుని మరీ చేసేస్తున్నారు.సిగ్గు కే సిగ్గేస్తుందేమో వీళ్ళని చూస్తే. తాజాగా ఈ ఫిరాయింపు వీరులని ఇంకో మెట్టు ఎక్కించే ప్రయత్నాల్లో ఆంధ్ర […]
ఎన్టీఆర్ నాగ చైతన్య మల్టీస్టారర్ కి రెడీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని వారసుడు నాగ చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించటానికి సిద్ధపడ్డారని టాలీవుడ్ సమాచారం అదికూడా అశ్వినీ దత్ నిర్మాణంలో. అశ్వినీ దత్ నిర్మాణంలో మహానటి సావిత్రి జీవిత కథతో ఒక సినిమా చిత్రీకరిస్తున్నసంగతి విదితమే. అయితే సావిత్రి రీల్ లైఫ్లోనూ, రియల్ లైఫ్లోనూ ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఆమెతో వారికున్న బంధం అలాంటిది. అయితే ఇప్పుడు ఆ పాత్రలకు జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య లతో చేయించటానికి ప్రయత్నిస్తున్నాడట […]
పాక్పై మోడీ కొత్త యుద్ధం
భారత్ను డైరెక్టుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త యుద్ధం ప్రకటిస్తున్నారా ? బుల్లెట్ పేలకుండానే పాకిస్తాన్ను దారిలోకి తెచ్చుకునేందుకు మోడీ రెడీ అవుతున్నారా ? జలాస్త్రంతో పాకిస్తాన్కు మోడీ చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారా ? అంటే అవుననే సమాధానాలు విశ్వసనీయవర్గాల ద్వారా వస్తున్నాయి. గత ఆదివారం జమ్మూకశ్మీర్లోని ఉరీ సెక్టార్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 18 మంది మన జవాన్లు వీర మరణం పొందడం […]
చంద్రబాబుకు దిమ్మతిరిగే ప్రశ్న వేసిన గవర్నర్
వర్తమాన రాజకీయాల్లో విలువలగురించి మాట్లాడటమంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షాలను బలహీనపరచేందుకు అధికారంలో ఉన్న ఏ పార్టీ ఐనా తన శక్తియుక్తులన్నీ ధారపోస్తుండటం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. ఈ సంస్కృతికి బీజం వేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంపశయ్య మీద ఉన్నా, అధికారంలో వెలిగిన సమయంలో ఇలాంటి విధానాలతోనే మనుగడ సాగిస్తూ వచ్చింది. ఇక ఇటీవలి రాజకీయాల్లోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు ఏవగింపు కలిగించే […]
ఓటుకు నోటు కేసులో ఏం తేలనుంది..?
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిల్పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఓటుకు నోటు కేసుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. సుప్రీం ఆదేశాలు తమకే అనుకూలమని టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు అన్వయించుకుని వ్యాఖ్యానిస్తుండగా మీడియాలోనూ దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై స్పందిస్తూ హైకోర్టు… ఏసీబీ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశిస్తూ 8 వారాలపాటు స్టే […]
100 సంవత్సరాలైనా హైదరాబాద్ గతి అంతేనా
తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటున్న విశ్వనగరం.. దృశ్యం.. చిన్న చినుకు పడితే అపహాస్యం పాలవుతోంది. నిన్న మొన్న కురిసిన కుంభ వృష్టితో హైదరాబాద్ రూపు రేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా నీటి ప్రవాహాలే దర్శనమిస్తున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరింది. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లలోకి కూడా నీరు చేరింది. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అధికార టీఆర్ ఎస్ మాత్రం ఈ పాపం మాది కాదని, గత […]
