టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్‌

రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లో ఒంట‌రిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణ‌మైన రాజ‌కీయానికి అయినా తెర‌లేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్నా మ‌రోవైపు టీడీపీని వీలున్నంత వ‌ర‌కు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వ‌దులుకోవ‌డం లేదు. అటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణ‌గదొక్క‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేత‌లు, రెండు రాష్ట్రాల సీఎంలు […]

క‌ర‌ణం – గొట్టిపాటి ఎవ‌రు టీడీపీకి బై చెపుతారు..!

ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో టీడీపీ బ‌లోపేతం అవుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఆక‌ర్ష్‌తో టీడీపీలో చేరిన చాలామంది అక్క‌డ పాత‌వారితో వేగ‌లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. నిన్న‌టి వ‌ర‌కు జంపింగ్ జపాంగ్‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వివాదాలు మాత్ర‌మే ఉంటే ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో ఏకంగా హ‌త్య‌లు చేసుకునే వ‌ర‌కు వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది. కూల్‌వాట‌ర్ […]

కేసీఆర్ స‌ర్వేలో బీజేపీకి వ‌చ్చే సీట్లు ఇవే…

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన అధికార టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల మంట‌ను పుట్టిస్తోంది. అమిత్ షా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేస్తూ భారీ విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం తెలంగాణ‌కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు….అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఇక్క‌డ ఉండ‌గానే ప్రెస్‌మీట్ కౌంట‌ర్ ఇచ్చారు. అమిత్ షాకు ద‌ళితుల‌పై […]

పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు ఓటముల పరిస్థితి

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితే టీడీపీకి స్ట్రాంగ్ కంచుకోట అన్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతుంది. అస‌లు ఈ రోజు చంద్ర‌బాబు సీఎం పీఠం మీద ఉన్నారంటూ అందుకే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లానే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు 3 ఎంపీ స్థానాలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి అంత కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో […]

కేసీఆర్ ముందు అమిత్ షా కుప్పిగంతులా..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌ను టార్గెట్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీని గెలిపించేందుకు షా ప్రాంతీయ పార్టీల‌పై విరుచుకుప‌డ‌డంతో పాటు వాటిని తొక్కేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. షాకు తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బ ఎప్పుడూ త‌గ‌లేదు. తాజాగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని షా ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. షా తెలంగాణ‌కు అన్ని కోట్లు ఇచ్చాం…ఇన్ని కోట్లు ఇచ్చాం […]

మోడీ మూడేళ్ల పాల‌న‌పై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ ప‌గ్గాలు చేప‌ట్టి మూడేళ్ల‌వుతోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పీఎం అయిన మోడీ ఈ మూడేళ్ల‌లో ఎన్నో స‌క్సెస్ ఫుల్ విజ‌యాలు అందుకున్నారు. అలాగే ఆయ‌న‌కు కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్స్ దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాయి. బెంగాల్‌, త‌మిళ‌నాడు, బిహార్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోరంగా దెబ్బ‌తింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి.అయినా మోడీ పాల‌న ప‌ట్ల చాలా మంది సంతృప్తిగానే ఉన్నారు. ఈ […]

టీఆర్ఎస్ నేతలకు న‌యా టెన్ష‌న్‌..!

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై సీఎం కేసీఆర్ వ‌రుస‌గా స‌ర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. స‌ర్వేల్లో ప‌నితీరు స‌క్ర‌మంగా లేని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ వ‌రుస‌గా వార్నింగ్‌ల మీద వార్నింగులు ఇస్తున్నారు. మ‌రికొంద‌రికి అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు కూడా క‌ష్ట‌మే అని తేల్చేశార‌ట‌. ఇక జూన్ 2వ తేదీనాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 27న కేసీఆర్ పార్ల‌మెంట‌రీ శాస‌న‌స‌స‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశంలో మూడో […]

బాబు ప్లాన్ బాబుకే దెబ్బేసింది

ఏపీ సీఎం చంద్ర‌బాబు పార్టీ ప‌టిష్ట‌త కోసం వేసిన ఓ ప్లాన్ రివ‌ర్స్ గేర్‌లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. త‌న ప్లాన్ త‌న‌కే రివ‌ర్స్‌లో తిరిగి రావ‌డంతో చంద్ర‌బాబు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాడు. ఏపీలో గ‌త యేడాది కాలంగా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ నుంచి త‌న పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్‌తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు […]

ఎన్టీఆర్ కి ఇది పెద్ద సంచలనమే అవుతుందా!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ పొలిటిక‌ల్ మ్యాట‌ర్‌పై ఏ చిన్న విష‌యం వ‌చ్చినా మీడియా స‌ర్కిల్స్‌లో పెద్ద హాట్‌టాపిక్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్‌లో ఏపీ పాలిటిక్స్‌లో కింగ్ అవుతాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు, మీడియా వ‌ర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు ఎప్ప‌టి నుంచో లెక్క‌లు వేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా కోసం కూడా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ జ‌నాలు చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో తాను తెర‌కెక్కించే సినిమాతో త్రివిక్ర‌మ్ […]