కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్ చేసింది. ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం నాడు రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ కళ్లు చెదిరే రేంజ్ లో జరిగింది. ఈ జెర్సీని లాంచ్ చెయ్యటం కోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ముందు ఓ వీడియో మాంటేజ్ ప్లే చేసిన తర్వాత రాజస్థాన్ […]
Category: Latest News
చీరకట్టులో అదిరిపోయిన సాయిపల్లవి..ఫొటోలు వైరల్!
సాయి పల్లవి.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరంలేని పేరు ఇది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `ఫిదా` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి.. మంచి నటిగా, పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రానా సరసన విరాటపర్వం, నాగచైతన్య సరసన లవ్స్టోరి, నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో […]
ఈ బుల్లితెర జంట బ్రేకప్ చెప్పుకోనున్నారా?
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీతో ఎంతో మంది డ్యాన్సర్లు తమ డాన్స్ స్టెప్స్ తో అలరించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. అందులో అక్సా ఖాన్ కూడా ఒకరు. ఢీ 10 కంటెస్టెంట్గా వచ్చిన అక్సా విన్నర్ కాలేనప్పటికి ఈ సీజన్కు ప్రత్యేకంగా నిలిచింది. అలాగే ఇదే షోలోని ఫుల్ క్రేజ్ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న మరో డ్యాన్సర్, బుల్లితెర మైకల్ జాక్సన్ పండు. అక్సాకు పండుకు మధ్య సమ్థింగ్, సమ్థింగ్ ఉన్నట్లు ఇటీవల […]
రష్మిక బర్త్డే..అదిరే ట్రీట్ ఇచ్చిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` టీమ్!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. వరుస హిట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. రష్మిక బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం నటిస్తున్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా యూనిట్ మంచి ట్రీట్ ఇచ్చింది. శర్వానంద్ హీరోగా కిషోర్ […]
అక్కడ కరోనా టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఫ్రీ.!?
దేశంలో మరలా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఒక్క రోజు లోనే లక్షకు పైగా కొత్త కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను బాగా వేగవంతం చేశాయి. అయితే ప్రజల్లో చాలామందికి కరోనా వాక్సిన్ పై అపోహల ఉన్న కారణంతో వ్యాక్సినేషన్కు ముందుకు రావడంలేదు. ఈ క్రమంలో ప్రజల్లో […]
సుల్తాన్ చిత్రానికి పైరసీ షాక్..?
కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్ నిర్మాతలకు పైరసీ షాక్ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన […]
`వైల్డ్ డాగ్`పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు..వైరల్గా ట్వీట్లు!
కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 2న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగా స్టార్ చిరంజీవి […]
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎదురుదెబ్బ..!?
నియోజకవర్గంలో మాజీ మంత్రి అఖిలప్రియకు రాజకీయంగా మరోకసారి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భూమా వర్గంలో ఉంటూ చాగలమర్రి మండలంలో అండగా నిలుస్తూ వచ్చిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివి రెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్వలి టీడీపీని వీడిచి వైఎస్సార్సీపీలో చేరారు. వీరితో పాటుగా వెంకటరెడ్డి, ప్రతాప్రెడ్డి, బికారిసాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లాబకాష్, పద్మకుమార్రెడ్డి అయిన భూమా వర్గం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడం ఆశ్చర్యం. […]
ఆకట్టుకుంటున్న సాయి తేజ్ `రిపబ్లిక్` టీజర్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా […]









