ఆనందంతో గాల్లో తేలుతున్న ప్రియ‌మ‌ణి..కార‌ణం అదేన‌ట‌!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎవరే అతగాడు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న ఆడిపాడిన ప్రియ‌మ‌ణి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ నటించి స‌త్తా చాటింది. ఇక నటనతో పాటు అందాల ఆర‌బోత‌లోనూ ప్రియమణి రూటే సెపరేటు అన‌డంలో సందేహం లేదు. ఇప్పుడు వెంక‌టేష్ `నార‌ప్ప‌`, రానా `విరాటపర్వం` చిత్రాల్లో న‌టిస్తున్న ఈ ముద్దుగుమ్మ‌.. వెబ్ […]

ఏప్రిల్ 7,8 తేదీల్లో సెలవులు ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్‌..ఎందుకంటే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో సెల‌వులుగా ప్ర‌క‌టించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు సెల‌వు ఉంటుంది. అలాగే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందుగానే మద్యం దుకాణాలు మూసివేయాలని ప్ర‌భుత్వం అధికారుల‌కు ఆదేశాలు […]

మెగా హీరోను లైన్‌లో పెట్టిన శేఖర్ కమ్ముల..హీరోయిన్ కూడా ఫిక్స్‌?

శేఖ‌ర్ క‌మ్ముల‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `డాలర్ డ్రీమ్స్` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. ఆ త‌ర్వాత `ఆనంద్` చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. బాపు, విశ్వనాథ్‌ల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఇండ‌స్ట్రీలో సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక `ఫిదా` వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల.. నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌విల‌తో `ల‌వ్ స్టోరీ` చిత్రాన్ని […]

పెళ్లికి ముందే గ‌ర్భ‌వ‌తిని..`వైల్డ్ డాగ్` హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా త్వ‌ర‌లోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలె దియా సోష‌ల్ మీడియా వేదిక‌గా.. తన ప్రెగ్నెన్సీ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ క్ర‌మంలోనే సినీ తార‌లు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే దియా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు. అంటే దియా వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. […]

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌..కొత్త‌గా ఎన్ని కేసులంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న వెయ్యికిపైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

చీర‌క‌ట్టులో ట్రెండింగ్ అవుతున్న రాజోలు భామ..!

షాపింగ్‌మాల్‌, జ‌ర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది మన తెలుగు అమ్మాయి రాజోలు భామ నటి అంజ‌లి. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలుకు చెందిన అంజ‌లి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ స‌క్సెస్‌ఫుల్‌గా తన సినిమా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ప్రముఖ స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటి అంజ‌లి ప్రస్తుతం వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తోంది. వ‌కీల్‌సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. తాజాగా సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో మెరిసిపోతున్న పిక్స్ […]

వర్చువల్‌గా వివాహపు ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట..!

కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న ప్రస్తుత రోజుల్లో అన్ని పనులు, కార్యక్రమాలు, సమావేశాలు వర్చువల్‌గానే జరుగుతున్నాయి. ఒకరికి ఒకరు ముట్టుకోవడం ఉండేందుకు ఈ వర్చువల్‌ విధానం చాలా ఉపయోగపడుతుంది. అయితే, కాలిఫోర్నియాకు చెందిన ఒక జంట తమ పెళ్లి చాలా ఆధునికమైనదిగా చెప్పుకోవడానికి గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు. రెబెక్కా రోజ్, పీటర్ కాచెర్గిన్స్కీ అమెరికన్ క్రిప్టోకరెన్సీ మార్పిడి వేదిక అయిన కాయిన్‌బేస్‌లో పని చేస్తున్నారు. వీరికి మార్చి 14 న పెళ్లి జరిగింది. వారి పెళ్ళిలో […]

బి టౌన్ హీరో విక్కీ కౌశ‌ల్‌, హీరోయిన్ భూమికి కరోనా పాజిటివ్ ..!

కరోనా మ‌హ‌మ్మారి బాలీవుడ్‌ను పట్టి పీడిస్తుంది. తాజాగా బాలీవుడ్ లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ బి టౌన్ హీరో విక్కీ కౌశ‌ల్‌ ఇంకా బాలీవుడ్ నటి అయిన భూమి ప‌డ్నేక‌ర్‌ల‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతి తామే స్వయంగా సోషల్ మీడియా లో ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా కొవిడ్ పాజిటివ్‌ వచ్చిందని, డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ […]

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్..!

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేసారు. తెలంగాణలో మరలా లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్‌ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించాడు సంజీవ్. నిందితుడు సంజీవ్‌ను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా ముందు హాజరు చేసారు. సంజీవ్‌ మాదాపూర్‌లో ఉంటున్నాడని, సీఏ పూర్తి చేసి ఓ […]