రైతుల కోసం మరో పథకం అమలు చేయనున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 2019 ఆర్బిఐ కి సంబంధించిన రుణాల పై వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రపంచమంతా రైతు పైనే ఆధారపడి జీవిస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ఈ రెండేళ్లలో అమలు చేశామని ఆయన సగర్వంగా చెప్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్లో అమల్లో భాగంగా […]

బిర్యానీ ఇవ్వ‌లేద‌ని.. హోట‌ల్కే నిప్పు..!

హోట‌ల్‌కు వెళ్ల‌డం. డ‌బ్బులు కాదంటే ఉచితంగా వ‌స్తువుల‌ను డిమాండ్ చేయ‌డం. కాదంటే ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డం, లేదంటే హోట‌ల్‌ను ధ్వంసం చేయ‌డం. ఇదీ మ‌న తెలుగు సినిమాల్లోని స‌న్నివేశం ఏమాత్రం కాదు. నిజంగానే జ‌రిగింది. త‌మ‌కు ఉచితంగా బిర్యాని ఇవ్వ‌లేద‌ని ఓ రౌడీ గ్యాంగ్ ఏకంగా స‌ద‌రు హోట‌ల్‌కే నిప్పు పెట్టింది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో వెలుగుచూసింది. అధికారులు, బాధితులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. త‌మిళ‌నాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్‌ అనే ముగ్గురు […]

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ …!

ఈ రోజు టాలీవుడ్ సూపర్‌స్టార్‌ ప్రిన్స్ మహేష్ బాబు తల్లి అయిన ఇందిర గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పిక్ షేర్ చేశాడు. సాధారణంగా మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయటకి అసలు కనిపించరు. ఆమె కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తుంటారు గాని, ఇందిర దేవి […]

కీలక నిర్ణ‌యం తీసుకున్న ప్రముఖ నిర్మాత…!?

ఒక‌ప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అల‌రించిన ఛార్మి ఇప్పుడు నిర్మాత‌గా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఛార్మి ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఈ మూవీ సంగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ వ‌స్తున్న ఛార్మి తాజాగా ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంద‌రిలో ఉత్సాహాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశాను, కాని ఇక నా వ‌ల్ల కావ‌డం లేదు. మ‌న దేశ […]

టిక్‌టాక్ స్టార్‌ భార్గవ్‌ అరెస్ట్..!?

ఏపీలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను మాయ మాటలతో నమ్మించి, లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్‌ స్టార్ భార్గవ్ ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు భార్గవకి రిమాండ్ విధించారు. అసలు వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన భార్గవ్ ఫన్ బాస్కెట్ […]

ప్రైవేట్ ద‌వాఖాన నిర్వాకం.. బిల్లు క‌ట్ట‌లేద‌ని..

క‌రోనా మ‌హ‌మ్మారి ఒక‌వైపు విజృంభిస్తున్న‌ది. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటున్న‌ది. జ‌నం బ‌య‌ట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. ఇదే అదునుగా ప‌లు ప్రైవేట్ వైద్య‌శాల‌లు చెల‌రేగిపోతున్నాయి. మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డిన చందంగా ఇప్ప‌టికే కొవిడ్ కార‌ణంగా ఉపాధి, ఉద్యోగాల‌ను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ప‌రిస్థితుల్లోనూ జ‌నాల ర‌క్తాన్ని పీల్చుతున్నాయి. ట్రీట్‌మెంట్ పేరిట దోచుకుంటున్నాయి. ప్రైవేట్ ద‌వాఖాన‌ల దాష్టికానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. హైద‌రాబాద్‌లోని అల్వాల్ కి చెందిన రామారావు అనే పెద్దాయన ఇటీవ‌ల అస్వ‌స్థ‌త‌కు […]

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్‌తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు. గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ […]

ప్రియుడితో భార్య రాస‌లీలు.. రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని..

అక్ర‌మ‌సంబంధాలు అనేక అన‌ర్థాల‌కు దారితీస్తున్నాయి. ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌లకూ దారి తీస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు త‌మ ప‌ద్ధ‌తుల‌ను మార్చుకోవ‌డం లేదు. శారీర‌వాంఛ‌ల కోసం క‌ట్టుకున్నవారినే మోస‌గిస్తున్నారు. అందుకు ఈ సంఘ‌ట‌న ఒక ఉదాహ‌ర‌ణ‌. ప్రియుడితో రాస‌లీలలు కొన‌సాగిస్తున్న భార్య‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు ఓ భ‌ర్త‌. ఆ త‌రువాత ఇద్ద‌రూ అవ‌మానం భ‌రించ‌లేక ఎలుక‌ల మందుతాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అధికారులు, బాధితులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. ‌ బీహార్ లోని బేగూసరాయ్కి చెందిన కుసుమ […]

జబర్దస్త్ వర్షకు కరోనా..ప‌రిస్థితి దారుణంగా ఉందంటూ పోస్ట్‌!

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్నా.. మ‌రోవైపు క‌రోనా ఉగ్ర‌రూపం చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎంద‌రో సెల‌బ్రెటీల‌కు సోకిన క‌రోనా.. ఇప్పుడు బుల్లితెర‌పై కూడా అడుగు పెట్టింది. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా త‌క్కువ స‌మ‌యంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వ‌ర్ష తాజాగా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్షానే లైవ్ ద్వారా తెలిపింది. `రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. మరి […]