క‌రోనా వైరస్ వల్ల ప్రేక్ష‌కులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌..!

కరోనా మ‌హ‌మ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు క‌రోనా వైరస్ బారిన‌ ప‌డి ఎందరో చనిపోతున్నారు. ఈ క్రమంలో అనేక దేశాలు విందులు, వినోదాలకు సంబంధించిన కార్యక్రమాలు పై నిషేధం విధించాయి. చివరికి ఐపీఎల్ లాంటి టోర్నీల‌ను కూడా ప్రేక్ష‌కులు లేకుండానే జరిగిపోతున్నాయి. ఇలాగే గ‌త సంవత్సరం జ‌రుగాల్సి ఉన్న, టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడింది. కానీ ఈసారి కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రేక్ష‌కులు లేకుండానే జరపనున్నారని సమాచారం. ఈ విషయాన్ని టోక్యో […]

మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొదలు..!

దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది ఇలా ఉంటె, మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ షురూ అయింది. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం ఫేజ్‌-1 టీకా పంపిణిలో భాగంగా 60 ఏళ్ల పైబ‌డిన వారికి, 45 ఏళ్ల పైబ‌డిన రోగులకు వ్యాక్సినేష‌న్ ఇవ్వటం మొద‌లు పెట్టారు. అనంత‌రం ఫేజ్‌-2లో 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకా ఇవ్వటం షురూ అయింది.ఆ తరువాత ఇప్పుడు ఫేజ్‌-3లో 18-44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వాళ్లంద‌రీకి వ్యాక్సినేష‌న్ […]

సంగీత విద్వాంసుడు మృతి..!

ప్రస్తుతం కరోనాతో ఇండస్ట్రీలో చాలామంది చనిపోతున్నారు. తాజాగా కరోనాతోప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ అయిన దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం నాడు మృతి చెందారు. దేవవ్రత్ చౌదరి వయస్సు 85 సంవత్సరాలు కాగా, ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవ్వటంతో ఆయన ఢిల్లీలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి ఆయనకి గుండెపోటు రావడంతో డెబు చౌదరి చనిపోయారు. ఈ విషయాన్నీ డెబు చౌదరి కొడుకు ప్రతీక్ చౌదరి […]

మంత్రి ఈటలకు అండగా కోదండరాం..?

తెలంగాణా మంత్రి ఈటెల రాజేంద్ర విషయంలో ఇప్పుడు అధికారులు విచారణ జరుపుతున్న విషయం మనకు తెలిసిందే. భూ కబ్జాలకు సంబంధించిన అప్డేట్ మరో మూడు గంటలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడ బాధితులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇది ఇలా ఉంటే మంత్రి ఈటెలకు ప్రొఫెసర్ కోదండ రామ్ మద్దతు ఇస్తున్నారు. కేవలం మంత్రి ఈటెల గట్డిగా మాట్లాడినందుకే తన పై విచారణ జరిపిస్తున్నారు అంటూ కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో […]

హీరో సిద్ధార్థ నీ పట్టిచుకోవద్దు : బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వం పై నటుడు, హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలను,విమర్శలను అసలు ఎవ్వరూ పట్టించుకోవద్దని భాజపా పార్టీ నేతలు అంటున్నారు. తమిళనాడు భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని అందరికి తెలిసేలా చేశారని,దాని వల్ల తనకి ఎంతోమంది నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయని హీరో సిద్ధార్థ్‌ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హీరో ఆరోపణలను తాజాగా కొందరు భాజపా నేతలు కొందరు ఖండిస్తూ, హీరో సిద్ధార్థ్‌ ఎన్నోసార్లు భాజపా ప్రభుత్వం పై ఇలాంటి […]

మంత్రి ఈటల భూ ఆక్రమణల వివాదంలో కీలక మార్పు.. ?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూముల పై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజకీయం పై అలజడి రేపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలుఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నేడు మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల […]

దాని కోసం ఏకంగా తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం..?

దేశంలో ఆడబిడ్డల పై అత్యాచారాలు నేటికీ ఆగడం లేదు.తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో చిన్న బాలిక పై ఘోరం జరిగింది. గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్ మండలంలో తొమ్మిది సంవత్సరాల బాలిక పై ఓ మృగం అత్యాచారం చేసాడు. దీనికి పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు. కానీ తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి ఇలా భూమి ఇచ్చి పరిహారం చెయ్యటం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం […]

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఇంట్లో కరోనా కలకలం..?

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌ వెల్లడించింది. ఇటీవల టెస్టులు నిర్వహించుకోగా, కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒకే ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు […]

మ‌రోసారి ఇలియానాను ఆదుకునేందుకు ఫిక్సైన స్టార్ హీరో?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్కడ ఒకటి రెండు హిట్లు అందుకున్న ఇలియానాకు ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. దాంతో ఇలియానా కెరియర్ డైలమాలో పడింది. అలాంటి స‌మ‌యంలో బాద్‌షాహో సినిమాలో ఛాన్స్‌ ఇచ్చి ఇలియానాను ఆదుకున్నారు స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌. ఆ త‌ర్వాత‌ […]