పింక్ స్విమ్ షూట్‌లో టాలీవుడ్ భామ..?

హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ క్వారంటైన్ టైమ్‌లో రెచ్చిపోతుంది. తన సెక్సీ సొగసులను ఈ లాక్ డౌన్ పీరియడ్‌లో నెట్టింట్లో వదిలి హీటో పుట్టిస్తోంది. కైపెక్కించే ఫొటోలతో రెచ్చగొడుతోంది.శ్రియాశ‌రణ్ ఇటీవ‌లే తాను స్పెయిన్ నుంచి ఇండియాకు తిరిగొస్తున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రితో చెప్పింది. ఏడాది త‌ర్వాత భార‌త్‌కు తిరిగి రావ‌డం చాలా ఎక్జ‌యిటింగ్ గా ఉంద‌ని తెలిపింది. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ఇచ్చే శ్రియా పింక్ క‌ల‌ర్ స్విమ్ షూట్ లో […]

బిగ్ బాస్ దివి కి ఎలాంటి మొగుడు కావాలంటే…?

బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. తాజాగా ఈమె తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి […]

అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్ర‌భాస్..!

ప్ర‌భాస్ అంటే ఒక‌ప్పుడు టాలీవుడ్‌కు మాత్ర‌మే ప‌రిమితం. కానీ బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌న నేష‌నల్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు అన్ని భాష‌ల హీరోయిన్ల‌కు ఆయ‌న మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు అయితే ఆయ‌న‌తో సినిమా చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్ప‌టికే సాహోలో శ్ర‌ద్ధా క‌పూర్‌, ఇప్పుడు స‌లార్‌లో శృతిహాస‌న్ న‌టిస్తోంది. అలాగే ఆదిపురుష్‌లో హిందీ భామ కృతిస‌న‌న్ చేస్తోంది. ఇలా వ‌రుస పెట్టి హిందీ భామ‌లు ప్ర‌భాస్ కోసం తెగ ట్రై […]

హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి..?

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచమంతటా మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కమెడియన్ ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. రాజమౌళి కోసం తాను ఓ కథ రాశానని, ఆ సినిమాను హాలీవుడ్‌ లో నిర్మించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆ సినిమా లైవ్ యానిమేషన్ సినిమాగా భారీ బడ్జెట్ […]

కొడుకు ఫోటోను షేర్ చేసిన సింగర్..!

ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్‌ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె చిన్నారి ఫొటోను మాత్రం షేర్‌ చేయలేదు. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్‌ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ […]

అమానుష్యం : కంటతడి పెట్టిస్తున సీన్..!

కరోనాతో దేశంలో చాలా మంది ప్రాణాలను వదిలారు. ఇంకా కొందరు కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటూ కరోనాను అంతం చేసేందుకు పూనుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన పలువురిని కంటతడి పెట్టేలా చేస్తోంది. ఉత్తరాఖండ్ లోని భాగీరథి నది ఒడ్డునే ఉన్న కేదార్‌ఘాట్‌ శ్మశానంలో సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నట్లున్న సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదంతా మున్సిపల్, జిల్లా […]

హీరో రామ్ ఫొటోలో ఇంత మ్యాటరుందా?

టాలీవుడ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో రామ్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై చర్చ జరుగుతోంది. అందులో రామ్ కొత్త హెయిర్ స్టైల్ తో, గుబురు గడ్డంతో ఉన్నారు. దీంతో రామ్ తర్వాత నటించబోయే సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ […]

బాలీవుడ్ బ్యూటీకి వేధింపులు.. చేదు అనుభవం

బాలీవుడ్ లో వీర్, హౌస్ ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2, 1921, హమ్ భీ అఖేలే తుమ్ భీ అఖేలే వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జరీన్ ఖాన్. ఈమె తెలుగులో గోపిచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో కూడా నటించింది. అయితే గతంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైన విషయాన్ని ఈ హీరోయిన్ తాజాగా బయటపెట్టింది. సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుందని చాలా […]

విద్యాబాల‌న్‌ ” షేర్నీ” ట్రైల‌ర్ విడుదల

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన కొత్త చిత్రం ‘షేర్నీ’. త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ​ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అటవీశాఖ అధికారిణి పాత్రలో విద్యాబాలన్​ కనిపించనున్నారు. ఏడాది తర్వాత ఆమె నుంచి వస్తోన్న చిత్రం కావడం వల్ల ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘న్యూటన్​’ ఫేమ్​ అమిత్​ మసుర్కర్​ ‘షేర్నీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. మనిషి-జంతువుల మధ్య జరిగే సంఘర్షణ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం […]