చిన్నారి చేసిన పనికి వావ్ అన్న మెగా స్టార్..!

మెగాస్టార్‌ చిరంజీవిని ఓ చిన్నారి ఇన్స్పెయిర్ చేసింది. తన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మానుకుని మరీ చిరంజీవి ట్రస్ట్ కి విరాళం ఇవ్వటంతో ఆ చిన్నారి చేసిన పనికి చిరు ఎంతో ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా అన్షి అనే చిన్నారిని చిరు ఎంతగానో మెచ్చుకున్నారు. చిరంజీవి ఇటీవలే కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అన్షి అనే చిన్నారి తన బర్త్ డే […]

భర్త పై రివర్స్ కేసు పెట్టిన నటి..?

ప్రముఖ హిట్ అయిన హిందీ సిరీయల్ యే రిష్‏కా క్యా కెహ్లతా హై నటుడు కరణ్ మెహ్ర, టీవీ నటి నిషా రావల్ ప్రేమించుకుని ఆ తరువాత 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కరణ్ కి యే రిష్‏కా క్యా కెహ్లతా హై సిరీయల్ ద్వారా మంచి పేరు లభించింది. కరణ్ ను సోమవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని భార్య నిషా […]

వైఎస్ఆర్ వాహనమిత్రలో కొత్త నిబంధనలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించడం కోసం వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తోంది. అయితే ఈ ఏడాది ఆర్థికసాయానికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం లబ్ధిదారులతో పాటు, కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం పలు నిబంధనలు […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా `అర్ధ‌ శతాబ్ధం` ట్రైల‌ర్‌!

కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై తెర‌కెక్కిన తాజా చిత్రం అర్ధ‌ శతాబ్ధం. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. మార్చి 26న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ప్రేమ […]

సల్మాన్‌ ఖాన్ బాట‌లోనే సాయి ధ‌ర‌మ్ తేజ్‌..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కింది. అయితే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో సాయి తేజ్ స‌ల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడ‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సల్మాన్‌ ఖాన్ రాధే సినిమాను జీ సంస్థ దక్కించుకుని.. […]

డైరెక్టర్ అవుతానంటున్న `వ‌కీల్ సాబ్` హీరోయిన్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌ల్ల‌విగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. డైరెక్ట‌ర్ అవ్వాల‌నుకుంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా.. భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కానీ, వెంటనే […]

అర‌రే.. బాల‌య్య‌కు మ‌ళ్లీ ఆ స‌మ‌స్య మొద‌లైందా?

ప్ర‌స్తుతం మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య‌.. గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వ‌రలోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు కూడా వెళ్ల‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమాలో కూడా బాల‌య్య‌కు హీరోయిన్ దొర‌క‌డం […]

త్వ‌ర‌లోనే పొలిటికల్ లీడర్‌గా మార‌బోతున్న ఎన్టీఆర్‌?

త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ పొలిటిక‌ల్‌ లీడ‌ర్‌గా మార‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక కొర‌టాలతో సినిమా పూర్తి అయిన వెంట‌నే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ […]

సుకుమార్ కీల‌క నిర్ణ‌యం..భార్య‌ను రంగంలోకి దింపుతున్న డైరెక్ట‌ర్‌?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన సుకుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్ సినిమా పుష్ప పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే మ‌రోవైపు త‌న సొంత‌ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లోనూ ప‌లు చిత్రాలను నిర్మిస్తున్నాడు. కుమారి 21 ఎఫ్, దర్శకుడు, 100% కాదల్, ఉప్పెన వంటి చిత్రాలు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన‌వే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ బ్యాన‌ర్ […]