తెర‌పైకి వైఎస్ జ‌గ‌న్ బ‌యోపిక్‌..హీరో ఎవ‌రో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో సినీ ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్ల ప‌ర్వం న‌డుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, వైఎస్ఆర్‌, సిల్క్ స్మిత‌, మ‌హాన‌టి సావిత్రి, శ‌కుంత‌లాదేవి, ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి, జార్జిరెడ్డి ఇలా ప‌లువురి బ‌యోపిక్‌లు వెండితెర‌పై త‌ళుక్కుమ‌న్నాయి. అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ‌యోపిక్ తెర‌పైకి వ‌చ్చింది. వైఎస్ఆర్ బ‌యోపిక్‌ను ఆవిష్కరించిన దర్శకుడు మహి రాఘవనే వైఎస్ జగన్ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ […]

ప్ర‌కృతి ఒడిలో శ్రీ‌ముఖి ప‌రువాలు..పిక్స్ వైర‌ల్‌!

బుల్లితెర‌ అందాల యాంక‌ర్ శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. చలాకీగా, కొంటెగా మ‌రియు క్యూట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసే ఈ బ్యూటీ ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ను అభిమానుల‌కు మంచి కిక్ ఇస్తుంటుంది. తాజాగా […]

`మా`లో చిచ్చు రేపుతున్న బిగ్‌బాస్ ఎవరు?

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థులు ఒక్కొక్క‌రిగా రంగంలోకి దిగుతుండ‌డంతో రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అంతేకాదు, ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రాంతీయ బేధం కూడా రాజుకుంది. ఈ క్ర‌మంలోనే ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నరేష్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో […]

ఎన్టీఆర్ టీవీ షోపై న్యూ అప్డేట్‌..?!

ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోను ప్ర‌ముఖ టీవీ చానెల్‌ జెమిని స్టార్ట్ చేయ‌బోతోంది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది. ఈ సారి ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. ఇటీవ‌ల ఈ షోకు సంబంధించి ప్రోమోలు కూడా విడుద‌ల అయ్యాయి. ఇక ఈ షో ఎప్పుడో […]

విశాఖలో డెల్టా ప్లస్ వేరియంట్..హడలిపోతున్న ప్ర‌జ‌లు!?

క‌రోనా సెకెండ్ వేవ్‌ ఉధృతి కాస్త త‌గ్గిందో లేదో.. మూడో వేవ్‌ గురించి చ‌ర్చ మొదలైంది. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌ అనేది ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని, మూడ‌వ దశ కోరోనా వ్యాప్తికి దారితీయ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ డెల్టా ప్ల‌స్ ఇప్పుడు ఏపీలోని […]

`ఆహా`లో ఒకేరోజు విడుద‌లైన 15 సినిమాలు..లిస్ట్ ఇదే!

తెలుగులో మొట్ట మొదటి ఓటీటీ సంస్థ ఆహా చాలా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రతి వారం కొత్త కంటెంట‌తో ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్న ఆహా..మరోసారి సినీ ప్రేమికులకు సర్‏ప్రైజ్ ఇచ్చేసింది. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 చిత్రాల‌ను ఒకేసారి విడుద‌ల చేసింది. ఆహా ఒరిజిన‌ల్స్ పేరుతో వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుద‌ల‌కు నిర్వహకులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రువారం..యుద్ధం శరణం, అందాల రాక్షసి, దిక్కులు చూడకు […]

ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. నయనతార, కీర్తిసురేష్‌, జగపతిబాబు, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుని దీపావళి కానుకగా నవంబరు 4న విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో తమిళ సినీ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ కరోనా కారణంగా మూవీ షూటింగ్ పలు మార్లు నిలిచిపోయింది. ఈ క్ర‌మంలోనే అనుకున్న సమయానికే విడుదల అవుతుందా? అవ్వదా? […]

వామ్మో..`కేజీఎఫ్-2` ఆడియో హ‌క్కులను అన్ని కోట్ల‌కు కొన్నారా?

కోలీవుడ్ రాకింగ్ స్టార్ య‌ష్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం కేజీఎఫ్‌2. బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. తాజాగా కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా […]

ఆ బాలీవుడ్ భామ‌కు ప్ర‌భాస్ సర్ర్పైజ్‌ గిఫ్ట్‌..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇష్ట‌ప‌డ‌ని వారూ ఉండ‌రు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండే అతి కొద్దిమంది నటుల్లో ప్ర‌భాస్‌ ఒకరు. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈయ‌న బాలీవుడ్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీకి స‌ర్‌ర్పైజ్ గిఫ్ట్ పంపారు. కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ పొందిన పూత రేకులను గిఫ్ట్‌గా […]