టాలీవుడ్ లో దృశ్యం సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాను మళయాలంలో మోహన్ రాల్, తమిళ్ లో కమల్ హాసన్ నటించి బాగా రక్తి కట్టించారు. ఈ సినిమా అన్ని చోట్లా కూడా అద్భుతంగా కాసులు వసూలు చేసింది. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గానే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాను విక్టరీ వెంకటేష్, ఆ నాటి అందాల తార మీనా నటించారు. […]
Category: Latest News
ఎంపి కె.రఘురామ కృష్ణరాజుకు సుప్రీమ్ కోర్టు శుభవార్త..?
ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం పార్లమెంటు సభ్యుడు, వైసీపీ తరఫున గెలిచి రెబల్ గా మారిని రఘురామ కృష్ణం రాజు గురించి రాజకీయాలు గమనించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సర్కారు పై ఓ రేంజ్ లో విరుచుకుపడతాడు ఈయన. వైసీపీ ఎంపీలు కొందరు లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ పై అనర్హత వేటు వేయాలని కూడా కోరారు. కానీ లోక్ సభ స్పీకర్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ అనర్హత పిటిషన్లపై […]
చిక్కుల్లో పడ్డ యామీ గౌతమ్…?
యామీ గౌతమ్ అంటే యూత్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పట్లో ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో కనిపిస్తూ అందరి మనసులను యామీ గౌతమ్ ఆకర్షించారు. ఈ మధ్యనే ఆమెకు పెళ్లి జరిగింది. అటు తెలుగు, హిందీ, ఇటు తమిళం సినిమాల్లో చేస్తూ యామీ గౌతమ్ నటనతో ఆకట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఆమెకు ముంబై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నోటీసులు అందించారు. పారెన్ ఎక్సెంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ఆమెకు నోటిసులు జారీ చేశారు. […]
ఓటిటీ లో తాప్సీ ‘హసీన్ దిల్ రూబా’ వచ్చేసింది..!
కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడిప్పుడే అన్నీ తెరుచుకుంటున్నాయి. షాపింగ్ మాల్స్, పెళ్లి మండపాలు, ఇలా ఒక్కోక్కటి తెరుచుకుంటూ వస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోనే లేదు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ లిస్టులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ సినిమాలన్నీ ఓటీటీలో విడుదలకు సన్నద్దమవుతున్నాయి. తాజాగా ఓటీటీలో తాప్సీ నటించిన చిత్రం విడుదల అవ్వనుంది. తాప్సీ ముఖ్య […]
భారీ రేటుకు అమ్ముడైన `మేజర్` హిందీ శాటిలైట్ రైట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాయి. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. […]
ప్రభాస్ `సలార్` నుంచి మరో లీక్..?!
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇక జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సెకెండ్ షెడ్యూల్కి వెళ్లేలోపే కరోనా సెకెండ్ […]
రామ్ చరణ్ దంపతులకు పిల్లలు పూటకపోవడనికి కారణం అదేనా…?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ఇండస్ర్టీలో తెలియని వారుండరు. మెగా స్టార్ చిరంజీవి కొడుకుగా… ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. 2012లో తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు పుట్టలేదు. ఎవరి కెరీర్ పరంగా వారు బిజీగా ఉంటారు. అపోలో హాస్పిటల్స్ ను మెయింటెన్ చేస్తూ… ఉపాసన, తన అప్ […]
ఢిల్లీ విమానాశ్రయంపై జక్కన్న తీవ్ర అసహనం..!
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తనయుడు, ఇండియన్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే జక్కన్న.. ఢిల్లీ ఎయిర్పోర్టులోని పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లుఫ్తాన్సా ప్లయిట్ ద్వారా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తులను ఇచ్చారు. ప్యాసింజలందరూ దరఖాస్తులను గోడకు ఆనుకుని, మరికొందరు కింద కూర్చుని వాటిని […]
కొరటాల తీసుకున్న నిర్ణయంతో షాక్ లో నెటిజన్లు… ?
కొరటాల శివ డైరెక్షన్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. వినోదంతో పాటు సోషల్ ఎలిమెంట్లను జోడించి చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రస్తుతం ఈ దర్శకుడు మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో మెరుస్తారని తెలుస్తోంది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కనిపిస్తుందట. స్వరాల మాంత్రికుడు మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. […]









