ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకుంది శిరీష బండ్ల. అయితే ఈ విషయంపై ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత బండ్ల గణేష్.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ మురళీధర్ బండ్ల, అనురాధ బండ్ల గార్ల కూతురు […]
Category: Latest News
డైరెక్టర్ శంకర్కు కోర్టు ఊరిట..ఫుల్ ఖుషీలో చరణ్ ఫ్యాన్స్!
ఇండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన శంకర్.. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించగానే.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్పై కోర్టులో కేసు వేసింది. ఇండియా 2 ను పక్కన పెట్టి శంకర్ చరణ్ మూవీ ప్లాన్ చేయడంతో లైకా అభ్యంతరం […]
రియల్ లైఫ్లో వంటలక్కకు ఎంత మంది పిల్లలున్నారో తెలుసా?
బుల్లితెర టాప్ సీరియల్ కార్తీకదీపం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో హీరోయిన్ రేంజ్ ఫాలోంగ్ సంపాదించుకున్న ప్రేమి.. త్వరలోనే వెండితెరపై కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ప్రేమి విశ్వనాథ్ రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ఈయన ఇండియలోనే ఫేమస్ ఆస్ట్రాలజర్. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ […]
గ్రాండ్ ఫాదర్ అంటూ భర్తపై నెటిజన్ కామెంట్..సునీత షాకింగ్ రిప్లై!
టాలీవుడ్లో సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీత.. పోయిన జనవరిలో మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికి ఇది రెండో పెళ్లి. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో విభిన్న వాదాలు వచ్చినప్పటికీ.. వాటిని సునీత ఏ మాత్రం పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత సరికొత్త జీవితం ఎంతో ఆనందంగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ నెటిజన్ మరింత దిగజారి సునీత, […]
తల్లి కాబోతున్న కాజల్..క్లారిటీ వచ్చేసింది!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కలువ కళ్ల సుందరి.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక గత ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత భర్తతో మాల్వీవ్స్కు […]
గర్భిణీల వాక్సినేషన్ కి కేంద్రం ఆమోదం…?
కరోనా మహమ్మారి మెడలు వంచడానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదలు ఫ్రంట్ లైన్ వారియర్ల తర్వాత విడతల వారీగా అందరికీ వేస్తున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనదేశం అగ్రరాజ్యం అమెరికాను కూడా దాటేసింది. అంతలా మన దేశంలో ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా.. దేశంలో ఉన్న గర్భిణీ […]
కత్తి మహేష్ కు జగన్ సర్కార్ సహాయం…!
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేశ్ కు ఏపీ ప్రభుత్వం సాయం చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద 17 లక్షల రూపాయలను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి విడుదల చేస్తూ… సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన చేసే సినీ విమర్శల తోటి ఆయన వార్తల్లో నిలిచేవారు. కత్తి మహేశ్… బిగ్ బాస్ షోకు వెళ్లడంతో […]
కొరటాల, తారక్ ప్రాజెక్ట్ పై న్యూ అప్డేట్…!
టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న లాంటి స్టార్లు ఈ సినిమా విజయవంతమవడానికి రేయింబవళ్లు… కష్టపడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కోసం మరో బిగ్ ప్రాజెక్ట్ వేయిట్ చేస్తుందని టాక్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ అయిన వెంటనే తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మూవీ […]
మాస్క్ లేకుండా బయటికి వచ్చిన రష్మిక… కానీ..?
అందాల తార రష్మిక మందన్నా ఓ పొరపాటు చేసింది. అసలేంటీ బ్యూటీ చేసిన పొరపాటు అని కంగారు పడుతున్నారా… మాస్కు లేకుండా ఈ ముద్దు గుమ్మ ఫొటోలకు ఫోజిచ్చింది. వెంటనే తేరుకుని తాను మాస్కు ధరించలేదని కంగారు పడింది. అసలేం జరిగిందంటే… కన్నడ బ్యూటీ రష్మక ప్రస్తుతం ముంబైలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ కోసం […]









