టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నూతనంగా స్టైలిష్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. నిర్మాతగా మూవీలు చేస్తూనే… బిజినెస్ బాట పట్టాడు. ఇప్పటికే హోటల్ బిజినెస్ లో లాభాలు ఆర్జిస్తున్న ఈ యువ హీరో తాజాగా హెయిర్ సెలూన్ బిజినెస్ లో కూడా రాణించాలని చూస్తున్నాడు. ఇప్పటకే క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నే సందీప్ కిషన్ అమరావతిలో సెలూన్ నడుపుతున్నాడు. అంతే కాకుండా విజయవాడలో ఈ నెల 5న మరో సెలూన్ ని ఓపెన్ చేస్తున్నాడు. […]
Category: Latest News
ప్రగ్యా వెంట పడ్డ బెగ్గర్స్..హడలిపోయిన హీరోయిన్:వీడియో వైరల్
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ సినిలో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రగ్యాకు ఓ ఊహించని సంఘటన ఎదురైంది. ఉదయాన్నే జిమ్ పూర్తి చేసుకుని వచ్చిన ప్రగ్యాపై ఒక్కసారిగా మేడమ్ మేడమ్ దానం చేయాలంటూ కనీసం మాస్క్ కూడా ధరించకుండా పైన పడిపోయారు బెగ్గర్స్. వారిని చూసి హడలిపోయిన ప్రగ్యాకు.. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. […]
వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా…?
బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్ . తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అమీర్ ఖాన్, కిరణ్ రావుకి వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. ఈ జంటకు కుమారుడు ఆజాద్ రావు ఖాన్ ఉన్నాడు. అమీర్ కిరణ్ సంయుక్తంగా చేసిన ప్రకటన మేరకు ఈ 15 సంవత్సరాల్లో మేము జీవితకాల అనుభవాలు, ఆనందం అలాగే అనేక విషయాలను పంచుకున్నామని తెలిపారు. మా […]
పవన్-రానా సినిమాకు ఆసక్తికర టైటిల్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కరోనా సెకెండ్ వేవ్కు సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కొంద షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ […]
“సర్కారు వారి పాట”లో అర్జున్ రోల్ అదేనట…!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం బ్యాంకు రాబరీల నేపథ్యంలో ఉంటుందని టాక్ . ఈ మూవీ కోసం మహేశ్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర నిర్మాణం కాస్త నెమ్మదించింది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారన్న […]
సూపర్ థ్రిల్లింగ్గా అమలాపాల్ `కుడి ఎడమైతే` టీజర్!
అమలాపాల్, రాహుల్ విజయ్ కీలక పాత్రల్లో యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజా ఈ సిరీస్ టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా? అనే […]
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీ ప్రభుత్వం రాష్ర్టంలోని నిరుద్యోగుల కోసం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై రచ్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీని ప్రకారం జూలైలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ డిఏ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించింది. కాగా… ఇప్పటికే అనుమతించిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ 370 ఎస్టీ లకు చెందిన పోస్టులుండగా… తాజాగా కూడా మరో 600 పై చిలుకు పోస్టులున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ […]
విజయ్ దళపతి సమక్షంలో జానీ మాస్టర్ బర్త్డే వేడుకలు..పిక్స్ వైరల్!
దళపతి విజయ్ తాజా చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇది విజయ్కు 65వ చిత్రం. సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ చెన్నై లో మొదలైంది. ముందుగా విజయ్- పూజా లపై సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయనున్నారు. […]
ముంబైలో కొత్త ఇల్లు కొన్న షాహిద్ కపూర్..ధర తెలిస్తే షాకే!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్..ఇండియాలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యాక్టర్స్లో ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈయన.. ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ముంబై జూహులోని సముంద్ర సమీపంలోని ఓ అపార్టుమెంటులో విశాలవంతమైన ప్లాట్ను కొన్నాడట షాహిద్. షాహిద్, అతడి భార్య మీరా రాజ్పుత్లు కలిసి కొంత ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారట. ఈ ఫ్లాట్ విషయానికొస్తే 42, 43 అంతస్థుల్లో ఈ డూప్లెక్స్, సీ […]









