ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మోహన్రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలు క్యారెక్టర్ ఉంటుంది. మలయాళంలో […]
Category: Latest News
స్టార్ట్ అయిన `ఆదిపురుష్` షూట్..ప్రభాస్ దిగేది అప్పుడేనట!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ కనిపించనున్నారు. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. టీ సిరీస్ బ్యానర్పై పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. చాలా రోజుల […]
పెళ్లి తర్వాత కూడా సమంత ఇలా రెచ్చిపోతే కుర్రాళ్లకు కష్టమే!
సమంత.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్లో ఉండగానే.. నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని వారి కోడలిగా సెటిల్ అయింది. పెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరీర్ ఉండదనే అపోహ ఉండేది. కానీ, ఆ అపోహను నాశనం చేసి.. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ను […]
మహేష్ `సర్కారు వారి పాట`కు టార్గెట్ ఫిక్స్!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్కు ముందే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మళ్లీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం.. జూలై 15 […]
సూపర్ కాంబో..హరీష్ శంకర్ తో విజయ్ దేవరకొండ..?!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, పుష్ప రెండు భాగాలుగా వస్తుండడంతో.. సుకుమార్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే […]
అఖిల్ `ఏజెంట్`కి మమ్ముట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
అక్కినేని అఖిల్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, ఎకె ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉండే.. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్ర ఉందని, ఆ రోల్లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మమ్ముట్టి […]
గర్భవతి అంటూ వార్తలు..మండిపడ్డ చిన్నయి!
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నయి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో పాటలను తన మధురమైన గాత్రంతో ఆలపించి ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. సామాజిక అంశాలు, సమజంలో స్త్రీలు ఎదుర్కోంటున్న సమస్యలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే.. చిన్మయి ప్రముఖ నటుడు రాహుల్ రావింద్రన్ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను […]
ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి..అతడితో సంబంధం లేదంటూ పోస్ట్!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్.. ఈ మధ్యే హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్లో ఎంతో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `భవ్య బిష్ణోయ్తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము […]
ఛీ… ఛీ ఇదేం బుద్ది… నటుడు అరెస్ట్..!
ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉన్న చాలా మంది నటులు తోటి వారిని లైంగికంగా వేధిస్తున్నారని బయట పడుతోంది. అప్పట్లో మీటూ ఉద్యమం పేరిట పెద్ద దుమారమే రేగింది. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న చాలా మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తాజాగా ప్రముఖ టీవీ నటుడు ప్రచీన్ చౌహాన్ను లైంగిక వేధింపుల ఆరోపణలతో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నటుడిపై గుర్తు తెలియని అమ్మాయి కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్ గా […]









