పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్కు.. ఆయన ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వడం ఏంటన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వగా.. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అయితే ఇటీవల పవన్తో మరో సినిమాను చేయబోతున్నట్టు బండ్ల గణేష్ […]
Category: Latest News
రౌడీ హీరోపై కన్నేసిన `ఉప్పెన` డైరెక్టర్..గుడ్న్యూస్ చెబుతాడా?
సుకుమార్ ప్రియశిష్యుడు బుచ్చిబాబు సాన గురించి పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో,హీరోయిన్గా ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దాంతో ఈయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ […]
ఓటీటీలో `రిపబ్లిక్`..క్లారిటీ ఇచ్చేసిన సాయి ధరమ్ తేజ్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోసించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ ఓటీటీలో విడుదల అవుతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భారీ ఓటీటీ ఆఫర్లు రావడంతో […]
ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్కి బాలయ్య గ్రీన్సిగ్నెల్..త్వరలోనే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య మరో డైరెక్టర్కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో డిక్టేటర్ వంటి ఫ్లాప్ చిత్రాన్ని […]
రకుల్ కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రకుల్ప్రీత్ సింగ్ ఫ్యాషన్ పై చాలా దృష్టి పెడుతుంటారు. ట్రెండీ ఫ్యాషన్ స్టయిల్ ని మాత్రమే ఆమె పాలవుతుంటారు. ఐతే ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఫేవరెట్ బ్రాండ్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. లిమరిక్: అబిర్, నాన్కీ అనే ఇద్దరు డిజైనర్స్ కలసి “లిమరిక్” అనే ఫ్యాషన్ సంస్థను స్థాపించారు. లైట్ కలర్స్ తో బ్యూటిఫుల్ డిజైన్స్ను తయారు చేయడంలో వీరికి వీరే సాటి. ఈ డిజైనర్స్ హ్యాండ్ పెయింటింగ్, సింపుల్ అల్లికలకు ఎక్కువగా ప్రాధాన్యత […]
ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన చిరు..!
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం కాగా ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు సమర్పించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉంది. కాగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలని చిరంజీవి అభివర్ణించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని.. అందరూ హ్యాపీగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగదాంబ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను ప్రతి […]
బీచ్లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్..ఫొటోలు వైరల్!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్.. మొదటి సీనిమాతోనే అందం, అభినయం, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. మెహ్రీన్ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్తో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్గా నిలిచిన మెహ్రీన్.. […]
ఆ రోజు నుంచే శబరిమల దర్శనం ప్రారంభం..!
చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా శబరిమల భక్తులకు తాజాగా ఆలయ అధికారులు శుభవార్త తెలియజేశారు. నెలవారి ఆరాధన కోసం శబరిమల ఆలయాన్ని జులై 17 నుంచి 21 వరకు తెరిచి ఉంచుతాము అని అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఉధృతి మధ్య శబరిమల ఆలయం తిరిగి ప్రారంభం అవ్వబోతునందుకు వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ భద్రత ప్రోటోకాల్ను కచ్చితంగా పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రవేశం కోసం కొన్ని […]
బాలీవుడ్ లోకి తమిళ బ్లాక్ బస్టర్..?
విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటించిన కోలీవుడ్ మూవీ “విక్రమ్ వేదా” 2017 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటించబోతున్న ఈ హిందీ సినిమాని సెప్టెంబర్ 30, 2022న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్లు పక్క ప్లాన్ కూడా రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ ‘ఫైటర్’ సినిమా షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. ఫైటర్ చిత్రాన్ని సెప్టెంబర్ 30, […]









