`నార‌ప్ప‌` ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది..!

వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా.. కొద్ది సేప‌టి క్రిత‌మే ఈ […]

ఆరోజే విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్..?

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ వీడియో త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” వీక్షించేందుకు సిద్ధం కండి. జులై 15, ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ […]

క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం..మీ హీరో కూడా పోతాడంటూ రెచ్చిపోయిన శ్రీ‌రెడ్డి!

ప్ర‌ముఖ న‌టుడు, ఫిలిం క్రిటిక్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ క‌త్తి మ‌హేష్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన క‌త్తి మ‌హేష్‌.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయ‌న మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేప‌థ్యంలోనే చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం క‌త్తి మ‌హేష్‌ మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. […]

కార్య‌క‌ర్త చెంప మీద కొట్టిన పీసీసీ అధ్యక్షుడు..!

మనం ఎవరిని అయిన అభిమానించామంటే వాళ్ళతో ఫోటో దిగాలని, వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాము కదా. ఉదాహరణకి సినీ హీరోలు, హీరోయిన్స్, రాజకీయ నాయకులు ఇలా మనం అభిమానించే వ్యక్తితో ఫోటో దిగాలంటే అది సాధ్యమైనంత పని కాదు. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది. అయితే ఈ క్రమంలోనే ఓ కార్యకర్త తాను ఎంతగానో అభిమానించే ఒక రాజకీయ వేత్తతో ఒక సెల్ఫీ దిగడానికి ప్రయత్నం […]

వైరల్ : రెండోసారి తండ్రైన హర్భజన్..!

ఇండియన్ మాజీ క్రికెటర్, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా హర్భజన్ సింగ్ సతీమణి గీతా బస్రా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్‌న్యూస్ ని హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి 2016వ సంవత్సరంలో ఈ దంపతులిద్దరికీ ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు హినయ అని నామకరణం చేశారు. అయితే తాజాగా ఓ మగ బిడ్డకు తండ్రి అయిన హర్భజన్ సింగ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం […]

బాలీవుడ్‌కు `జనతా గ్యారేజ్`..హీరో ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన చిత్రం జ‌న‌తా గ్యారేజ్‌. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా.. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా న‌టించారు. 2016లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్ల‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. […]

దేత్తడి హారిక ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..వైర‌ల్‌గా హాట్ పిక్స్!

యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేత్తడి హారిక.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొంది. ఈ షో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న హారిక‌.. టైటిల్ గెలుచుకోలేక‌పోయినా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది. ఇక ఈ షో త‌ర్వాత హారిక వ‌రుస వెబ్ సిరీస్ల‌తో పాటు సినిమా అవ‌కాశాల‌ను కూడా ద‌క్కించుకుంటోంది. ఇటీవ‌లె ఏవండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ భామ‌.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ […]

`ఆహా`లో వంట‌ల ప్రోగ్రామ్‌..రంగంలోకి మంచు ల‌క్ష్మి!

గ‌త ఏడాది తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టిన `ఆహా`.. అన‌తి కాలంలోనే య‌మా క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ నేప‌థ్యంలోనే తాజాగా `ఆహాః భోజనంబు` పేరుతో వంట‌ల ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయ‌బోతోంది. ఈ షోకు హోస్ట్‌గా మంచు ల‌క్ష్మి రంగంలోకి దిగ‌బోతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ మేర‌కు విడుద‌లైన పోస్ట‌ర్ […]

`లైగ‌ర్‌` భామ అన‌న్య పాండే ఇంట తీవ్ర విషాదం!

బాలీవుడ్ భామ అన‌న్య పాండే ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అన‌న్య నానమ్మ, సీనియర్‌ నటుడు చుంకీ పాండే తల్లి స్నేహలతా పాండే క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. వ‌యోభారం కార‌ణంగా ముంబయిలోని బాంద్రాలో గల తమ నివాసంలోనే స్నేహ‌ల‌తా మృతి చెందారు. త‌ల్లి అంత్యక్రియలను చుంకీ పాండే దగ్గరుండి నిర్వహించారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ప‌లువురు సినీ సెల‌బ్రెటీలు కూడా పాల్గొన్నారు. నానమ్మ మరణంతో అనన్య పాండే మ‌రియు ఆమె చెల్లెలు రిసా […]