గృహిణుల కోసం రంగంలోకి కమల్..?

మహిళల అభ్యున్నతికి పాటుపడి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ అధికార డీఎంకే పార్టీని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం గృహిణులకు ప్రతినెలా రూ.1000లు చెల్లించే పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. పనులు దొరకక.. డబ్బులు లేక సామాన్య […]

వ‌రుణ్ తేజ్ `గ‌ని` సెట్స్‌లో పుష్ప‌రాజ్ సంద‌డి!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం `గ‌ని`. బాక్సాంగ్ నేప‌థ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వ‌రుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ మూవీతోనే అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకట్(బాబీ) నిర్మాతగా మారారు. మరో నిర్మాత సిద్దు ముద్దా తో కలిసి అల్లు వెంక‌ట్ గని చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా […]

భ‌ర్త అరెస్ట్‌తో శిల్పా శెట్టి కీల‌క నిర్ణ‌యం..?!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భార్య‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా.. మ‌రోవైపు ఓ చీకటి వ్యాపారానికి అధిపతిగా కూడా చెలామణి అవుతున్నాడ‌ని బలమైన ఆధారాలు సంపాదించిన పోలీసులు.. మంగ‌ళ‌వారం అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. భ‌ర్త అరెస్ట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ శిల్పా శెట్టి.. ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ప్ర‌స్తుతం ఆమె జడ్జిగా ఉన్న ఓ […]

సూర్య బ‌ర్త్‌డే..అదిరిపోయిన డ‌బుల్ ట్రీట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య త‌న 40వ చిత్రాన్ని పాండిరాజ్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానితి మారన్ సమర్పణ లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. అయితే నేడు సూర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి డ‌బుల్ ట్రీట్స్ వ‌చ్చాయి. మొద‌ట ఫస్ట్ లుక్ వ‌దిలిన చిత్ర యూనిట్‌.. ఆ త‌ర్వాత సెకండ్ లుక్ ను కూడా విడుద‌ల […]

ర‌జ‌నీతో మ‌రోసారి జోడీ క‌ట్ట‌బోతున్న దీపికా పడుకోణె?!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం జె.శివకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నయనతార, మీనా, ఖుష్బు, కీర్తి సురేష్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ పై కళానిరిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం న‌వంబర్‌ 4న విడుద‌ల కానుంది. ఇక అన్నాత్తే త‌ర్వాత ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొళ్లైయడిత్తాల్‌(తెలుగులో కనులు కనులు దోచాయంటే) చిత్రదర్శకుడు దేసింగు పెరియసామితో ర‌జ‌నీ త‌న త‌దుప‌రి […]

హెల్ప్..హెల్ప్.. అంటూ ఏడుస్తున్న ర‌కుల్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత క్ర‌మంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న ర‌కుల్‌.. ఎన్టీఆర్‌, మ‌హేష్‌, నాగ చైత‌న్య‌, రామ్ చ‌ర‌ణ్‌, గోపీచంద్‌, రామ్‌, ర‌వితేజ ఇలా పెద్ద హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ హెల్ప్..హెల్ప్.. అంటూ అర‌స్తూ […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ఆ రోజు డ‌బుల్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9 మహేష్ బ‌ర్త్‌డే అన్న […]

వెంకీ-కమల్‌ హాసన్ మ‌ల్టీస్టార‌ర్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల హ‌వా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ప్రేక్ష‌కుల‌కూ ఇటువంటి చిత్రాల‌పై మ‌క్కువ ఎక్కువే. ఇలాంటి త‌రుణంలో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రం తెర‌పైకి వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్‌, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ల‌తో త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవ‌రో కాదు.. […]

దుర్గంచెరువు ఫ్లై ఓవర్‌పై పిల్ల‌ల‌తో బ‌న్నీ సంద‌డి..వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్య‌త ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బ‌న్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. బ‌న్నీ స్వ‌యంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సంద‌డి చేశాడు. ఈ క్ర‌మంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సంద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో […]