త‌గ్గేదే లే అంటున్న మెహ్రీన్‌..అక్క‌డ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుందిగా!

కృష్ణ గాడి వీర ప్రేమా గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్ కౌర్‌.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ భామ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 3, మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. నెంజిల్ తునివిరుందాయ్ మూవీ తో త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు, డి ఎస్ పి దేవ్ మూవీ తో పంజాబీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ త్వ‌ర‌లోనే క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోనూ […]

పవన్ సినిమా కోసం న్యూ సినిమాటోగ్రాఫర్…?

వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓ మాస్ ఫిల్మ్ సైన్ చేశాడు. “అయ్యప్పణం కోషియం” అనే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. దీంతో జూలై నెల 14న మొదలు కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాకు బ్రేక్ పడడంతో ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ […]

తమిళ స్టార్ తో వనిత మరో వివాహం…?

పెళ్లిళ్లు, విడాకులు, విమర్శలతో వనిత విజయ్‌కుమార్‌ ఎపుడు వార్తల్లో నిలుస్తుంది. సీనియర్‌ నటుడు విజయ్‌, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత తెలుగు, తమిళ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాలతో కన్నా ఆమె వివాదాస్పద నటిగానే పేరు తెచుకుంది. ముగ్గురిని పెళ్లి చేసుకొని.. వారితో విడాకులు తీసుకున్న ప్రతిసారి ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమె నాలుగో పెళ్ళికి సిద్దమయ్యింది అనే న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వనిత త్వరలోనే నాలుగో […]

ప్రియమణి పెళ్లి చెల్లదట.. ఎందుకంటే..?

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌, ‘నారప్ప’ చిత్రాలతో హిట్ కొట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఫామిలీ లైఫ్ అంత సాఫీగా లేదు. ఈ సమస్య ఆమె భర్త వాళ్ళ కాదు. ఆమె భర్త మొదటి భార్య వల్ల. విషయం ఏంటి అంటే. ప్రియమణికి 2017లో ముస్తఫా రాజ్‌ తో వివాహం జరిగింది. కానీ ప్రియమణి కంటే ముందే […]

జ‌ర్న‌లిస్టు పాత్రలో తాప్సీ..?

అందంతో, నటనతో తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్న తాప్సీ దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది. “మిషన్ ఇంపాజిబుల్‌” అంటూ సరికొత్త స్టోరీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వ‌రూప్ ఆర్జే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుప‌తిలో బౌంటీ హంట‌ర్స్ (డ‌బ్బులు తీసుకుని చంపే రౌడీలు) కథ ఆధారంగా ఈ సినిమా […]

కన్న కూతురుపై తండ్రి లైగింక దాడి…?

కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురుపై కన్నేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి రాక్షసుడిలా కన్నబిడ్డ పైనే లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆరు నెలలుగా కూతురును చిత్రవాద చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, వెంకటగిరి బంగారుపేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని దళితవాడకు చెందిన యువతిపై ఆమె తండ్రి ఆరునెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవ్వరికీ చెప్పుకోలేక ఆమె తనలో తానే వెక్కివెక్కి ఏడ్చింది. కూతురు ప్రవర్తలో మార్పులు రావడంతో తల్లి […]

టెస్ట్ పాస్ అయితేనే..గాంధీ భ‌వ‌న్‌లోకి ఎంట్రీ..?!

కాంగ్రెస్ పార్టీలోకి ఎవ్వరైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు.. ఎలా అయినా రావచ్చు.. అనేది ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయం. అయితే రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత ఇది తప్పు అని పార్టీ చెబుతోంది. పార్టీకి వెన్నుపోటు పొడిచి.. ఇబ్బందుల్లో ఉన్నపుడు వెళ్లిపోయి.. అక్కడ సమస్యలు ఎదుర్కొని మళ్లీ సొంతగూటికి రావాలంటే ఇప్పుడు కుదరదని పార్టీ స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే పార్టీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అందరినీ పార్టీలోకి తీసుకుంటే ఏం ప్రయోజనం.. ఇక మేమెందుకు అని ఇప్పుడున్న […]

కొండా ’చేయి‘ పట్టుకుంటాడా.. కమలం నీడలో ఉంటాడా..

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. సమీకరణాలు మారిపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తుండటంతో పార్టీలన్నీ తమ బుర్రలకు పదును పెడుతున్నాయి. అక్కడ తమ అభ్యర్థే గెలవాలని అష్టకష్టాలు పడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎత్తుగడ మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తన కేడర్, కేపబిలిటీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇటీవల హుజూరాబాద్ లో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ […]

పాపం.. లక్ష్మీపార్వతిపై అంబటికి ఎందుకో అంత కోపం..?

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతికి ఇపుడు కొత్త చిక్కొచ్చి పడింది. అంత పెద్ద చైర్మన్ పదవిలో ఉన్న ఆమెను పార్టీలో పెద్దగా పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అయితే ఆమెను హేళనగా మాట్లాడారట. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటే.. పెద్దగా నవ్వి.. ప్రధాని, రాష్ట్రపతిలకు కూడా కంప్లైంట్ ఇచ్చుకో అన్నట్లు మాట్లాడాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. లక్ష్మీపార్వతికి గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో 2.5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని ఆమె స్థానికంగా […]