టాలీవుడ్ దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ పై అనేక అంచనాలున్నాయి. ఈ అంచనాలను అందుకోవడం కోసం సినిమా యూనిట్ విపరీతంగా కష్టపడుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో టీం ప్రమోషన్ సాంగ్ పై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రమోషన్ సాంగ్ కోసం తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుథ్ ను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అనిరుథ్ కేవలం తమిళ్ […]
Category: Latest News
ఈటల వ్యవహారంపై కమలం నేతల గుస్సా.. !
హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పై పార్టీ నాయకులు అసంతప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన ప్రచారం.. ప్రచారంలో ప్రసంగాలు అన్నీ సొంత ఎజెండా గురించే మాట్లాడుతుండటం బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేయడం కరెక్టేగానీ.. బీజేపీని, ప్రధాని మోదీని పొగడటం కానీ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం గానీ చేయడం లేదనేది బీజేపీ నాయకుల అసంతప్తికి కారణం. […]
ఏంటీ..`పుష్ప` స్పెషల్ సాంగ్కు సన్నీ అంత అడిగిందా?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవల్లో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ను తీసుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ స్పెషల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ […]
వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ న్యూ లుక్..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్ని కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప’. వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజెంట్ పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ రాబోతున్నది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోను బన్నీ ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుత్తు, నల్లని కళ్లద్దాలు, గెడ్డంతో […]
ఎట్టకేలకు రంగంలోకి దిగిన పవన్..ఖుషీలో ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు. ఈ మల్టీస్టారర్ ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం […]
ఓటిటీ లో నితిన్ సినిమా..!
బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన అంధాదున్ సినిమాను యంగ్ హీరో నితిన్ మ్యాస్ర్టోగా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారనేది ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తియయినట్లు సమాచారం. ఆగస్టు 15వ తేదీ నుంచి నితిన్ మ్యాస్ర్టో మూవీ స్ర్టీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ […]
నాని `శ్యామ్ సింగ రాయ్`పై అదిరిపోయే అప్డేట్!
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. హారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకుడు. పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం.. ఇటీవలె మళ్లీ ప్రారంభం అయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు […]
`రకరకాల భార్యలు` అంటున్న వర్మ..హీరో ఎవరో తెలుసా?
సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి `రకరకాల భార్యలు` అనే ఓ సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఈ సిరీస్ తెరకెక్కించనున్నారట. ఏడుపుగొట్టు, దెబ్బలాడే రకం, ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానుపు పిశాచి, ముక్కు మీద కోపం, భర్తను తొక్కి ఉంచే భార్య, పిసినిగొట్టు, గొప్పలు చెప్పుకునే భార్య ఇలా ఎనిమిది రకాల భార్యలు ఈ సిరీస్లో ఉంటారట. ఒక్కో ఎపిసోడ్ […]
ప్రభాస్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా!
ప్రభాస్ సినిమాలో హాట్ బ్యూటీ రెజీనా కసండ్రాకు బంపర్ ఆఫర్ దక్కింది. కానీ, ఇక్కడే ట్విస్ట్ ఉంది. మ్యాటర్ ఏంటంటే..రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఛత్రపతి చిత్రం బాలీవుడ్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారానే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రీమేక్ చిత్రంలో మొదట కియారా అద్వానీని హీరోయిన్ అనుకున్నారు. కానీ, ఆమె […]









